ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
యర్రా రామారావు (చర్చ | రచనలు) వికీ ప్రామాణిక శైలి |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
== కర్బన ఇంధనాలు == |
== కర్బన ఇంధనాలు == |
||
వీటినే '' |
వీటినే ''ఆర్గానిక్ ఇంధనాలు:'' (Organic Compounds) అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధం (Carbon Compound) ఉండును. వీటిలో చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే. |
||
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు : |
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు : |
||
# |
#[[బొగ్గు|రాకాసి బొగ్గు]] - దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు. |
||
# [[కలప]]- [[వృక్షం]] యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు. |
# [[కలప]] - [[చెట్టు|వృక్షం]] యొక్క కాండపు భాగం.దీనిని వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు. |
||
# [[సాధారణ బొగ్గు]]- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది. |
# [[సాధారణ బొగ్గు]] - కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది. |
||
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు. |
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు. |
||
#[[డీజిల్|డీజీల్]] |
|||
# [[డీసిల్]] |
|||
# [[కిరోసిన్]] |
# [[కిరోసిన్]] |
||
# [[నాఫ్తా]] |
# [[నాఫ్తా]] |
||
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్]] (Aviation Turbine Fuel |
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్]] (Aviation Turbine Fuel) (A.T.F) - [[విమానాలు]], [[హెలికాప్టర్]] లలో వాడతారు. |
||
# [[వంట గ్యాస్]]- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును. |
# [[వంట గ్యాస్]] - దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును. |
||
# [[వెల్డింగ్ గ్యాస్]]- దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. [[లోహాలు]] అతికించడానికి వాడతారు. |
# [[వెల్డింగ్ గ్యాస్]] - దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. [[లోహాలు]] అతికించడానికి వాడతారు. |
||
# |
#[[జీవ ఇంధనం|జీవ ఇంధనం (బయో డీజీల్)]] - [[మొక్క]]ల నుండి తయారుఛేస్తారు. |
||
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి |
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు. |
||
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]]లో ఇది ఒక ముఖ్యమైన |
# [[కర్పూరం]] - హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]]లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధం. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు. |
||
== అకర్బన ఇంధనాలు == |
== అకర్బన ఇంధనాలు == |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు. |
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు. |
||
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు. |
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు. |
||
[[బాయిలరు]]లలో నీటిని ఆవిరిగా మార్చుటకు |
[[బాయిలరు]]లలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలను వాడతారు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా [[కొక్రేన్ బాయిలరు]]ను ఉపయోగిస్తారు.అలాగే [[లాంకషైర్ బాయిలరు]]లోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. |
||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
== వెలుపలి లంకెలు == |
|||
[[వర్గం:శక్తి వనరులు]] |
[[వర్గం:శక్తి వనరులు]] |
||
[[వర్గం:ఇంధనాలు]] |
[[వర్గం:ఇంధనాలు]] |
05:55, 2 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు.[1][2]
ఇది రెండు రకాలు.
- కర్బన ఇంధనం
- అకర్బన ఇంధనం
కర్బన ఇంధనాలు
వీటినే ఆర్గానిక్ ఇంధనాలు: (Organic Compounds) అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధం (Carbon Compound) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు - దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
- కలప - వృక్షం యొక్క కాండపు భాగం.దీనిని వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు - కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీజీల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel) (A.T.F) - విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్ - దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్ - దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
- జీవ ఇంధనం (బయో డీజీల్) - మొక్కల నుండి తయారుఛేస్తారు.
- ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
- కర్పూరం - హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధం. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
అకర్బన ఇంధనాలు
వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ ( Fuel Cell ) లలో వాడతారు.
బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలను వాడతారు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా కొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.
మూలాలు
- ↑ ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
- ↑ ఈనాడు, జిల్లాలు (14 December 2019). "పొదుపు చేద్దాం ఇంధనాన్ని". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 14 డిసెంబర్ 2019. Retrieved 14 December 2019.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)