పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
|||
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|right|225px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము]] |
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|right|225px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము]] |
||
పెన్నానది (ఉత్తర పినాకిని) [[కర్ణాటక]] రాష్ట్రములో [[కోలారు]] సమీపాన గల [[నందిదుర్గ]] కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి [[నంది శ్రేణులు|నంది శ్రేణుల]] గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]] లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి [[నెల్లూరు]] కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు]] దగ్గర[[బంగాళాఖాతం]] లో కలుస్తుంది. |

15:33, 17 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పెన్నానది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరు కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గరబంగాళాఖాతం లో కలుస్తుంది. పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.