వాడుకరి చర్చ:Malyadri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Malyadri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mradeepbot (చర్చ) 11:50, 17 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పేజీలో మొట్ట మొదటి విభాగాని కంటే ముందుండే భాగాన్ని దిద్దుబాటు చెయ్యడం

వ్యాసం పేజీలో మొట్ట మొదటి విభాగాని కంటే ముందున్న భాగాన్ని (ఉపోద్ఘాతం లేదా విభాగం 0) దిద్దుబాటు చేసేందుకు ప్రత్యేక లింకేమీ లేదు. అయితే, దీనికో మార్గం ఉంది: {{Edit-top-section}} అనే మూసను వ్యాసంలో చేర్చితే (విభాగం 0) కు కూడా "మార్చు" లింకు వచ్చి చేరుతుంది. ఈ లింకును నొక్కి విభాగం 0 లో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. లేదా ఏదైనా విభాగాన్ని దిద్దుబాటు చెయ్యడానికి వెళ్ళే లింకులోని విభాగ సంఖ్యను 0 (సున్నా) గా మార్చి కూడా ఈ భాగానికి వెళ్ళవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కలిగిరి[మార్చు]

మల్యాద్రి గారు, మీరు అప్లోడ్ చేసిన కలిగిరి బొమ్మలు బాగున్నాయి. వీలైనంత పెద్ద బొమ్మలు అప్లోడ్ చెయ్యండి. అప్లోడ్ చెయ్యటానికి బొమ్మల పరిమాణాన్ని కుదించవలసిన అవసరం లేదు --వైజాసత్య 21:48, 17 ఫిబ్రవరి 2008 (UTC)

సాయిబాబా పాటల గురించి[మార్చు]

మల్యాద్రి గారూ! "సాయిబాబా పాటలు" బాగన్నాయి కాని వీటిని వికీ వ్యాసాలలో ఉంచడం సబబు కాదు. ఇవి మీ స్వంత రచనలైతే ఏదైనా బ్లాగులో వ్రాయడం సముచితం.అలా కాకుండా ప్రసిద్ధమైన పాటలను మీరు వ్రాస్తున్నట్లయితె వాటిని వికీసొర్స్‌లో వ్రాయవచ్చును. ఒకమారు వికీసోర్స్‌ను పరిశీలించండి. సాయిబాబ పాటలు అవే వ్యాసం త్వరలో తుడిచివేయ బడుతుంది. అన్యధా భావించవద్దు. --కాసుబాబు 17:05, 19 ఫిబ్రవరి 2008 (UTC)

కాసుబాబు గారూ! వికీసోర్స్‌ను పరిశీలించాను... సాయిబాబా పాటలు అందులోకి మార్ఛాను. కాని సాయిబాబ పాటలు తెవికి లో వ్రాయడం సముచితం ఎందుకు కాదు? --mali 14:14, 8 మార్చి 2008 (UTC)
వికీపీడియా అనేది స్వీయ, సృజనాత్మక రచనలు, అభిప్రాయాలు ప్రచురించే స్థలం కాదు. పూర్తి రచనల ప్రచురణా వేదిక కూడా కాదు. వికీపీడియా:ఏది వికీపీడియా కాదు అన్న పేజీని ఒకమారు పరిశీలించండి. (1) ఉదాహరణకు మహాభారతం తీసికొనండి. మహాభారతాన్ని "గురించిన" వ్యాసం వికీపీడియాలో ఉండవచ్చును. మహాభారతం "పూర్తి పాఠం" వికీసోర్స్‌లో ఉండవచ్చును. (ఆంధ్ర మహాభారతం అనే బృహత్తరమైన ప్రాజెక్టు ద్వారా ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తున్నారు) (2) మీ సాయిబాబా పాటలు మీ సృజనాత్మకమైన రచన. అంతే కాకుండా అందులో మీ అభిప్రాయాలు (భక్తి, ఛందస్సు వంటివి) మిళితమై ఉంటాయి. కనుక వాటిని వికీపీడియాలో ఉంచదగదు. ఇది మీ రచనలకు వంక పెట్టడం ఏమాత్రం కాదు. (3) వికీపీడియా:శైలి కూడా ఒకమారు చూడగలరు. (4) అన్నట్లు వెల్లూరు వ్యాసాన్ని మీరు బాగా అభివృద్ధి చేశారు. అభినందనలు. తరువాత వీలయినప్పుడు కొన్ని బొమ్మలు కూడా జోడించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:26, 8 మార్చి 2008 (UTC)

ఫిన్లాండ్ బొమ్మలు[మార్చు]

మల్యాద్రి గారూ! మీరు ఫిన్లాండు గురించి కొన్ని బొమ్మలు అప్‌లోడ్ చేశారు. చాలా బాగున్నాయి. అవి మీరు తీసినవే అనుకొంటాను. కాని వాటికి ఏ విధమైన కాపీ హక్కుల ట్యాగులు ఇవ్వలేదు. దయచేసి గమనించండి.

  • బొమ్మల గురించి కొంత సమాచారం (ఏ ప్రదేశం? అందులో ఏమనుంది?) ఇవ్వండి.
  • బొమ్మలు మీరు స్వయంగా తీశారని వ్రాయండి. లేదా ఇతరులు తీసినవైతే వారి పేరు వ్రాయండి. వారు అనుమతి ఇచ్చారని కూడా (ఇస్తే గనుక) వ్రాయండి.
  • వాటికి కాపీ హక్కుల ట్యాగులు జత పరచండి. ఉదాహరణకు {{GFDL-self}} {{cc-by-sa-2.5}} {{PD-self}} వంటివి

ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:37, 21 నవంబర్ 2008 (UTC)

మీ రచనలపై స్పందన[మార్చు]

మీరు మరల క్రియాశీలమై రచనలు చేస్తున్నందులకు అభివందనలు. బొమ్మలు కామన్స్ లో చేర్చితే అన్ని ప్రాజెక్టులలో వాడటానికి వీలుంటుంది. ఇకపై పాటించి చూడండి. సహాయం కావాల్సివస్తే సంప్రదించండి--అర్జున (చర్చ) 03:16, 21 ఆగష్టు 2012 (UTC)

ఏప్రిల్ 27, 2014 సమావేశం[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:19, 23 ఏప్రిల్ 2014 (UTC)