1829: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 13: పంక్తి 13:


== సంఘటనలు ==
== సంఘటనలు ==

* [[మే 24]]: [[నాసిరుద్దౌలా]], [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాదు]] [[నిజాం]]<nowiki/>గా గద్దెనెక్కాడు.
* [[జూలై 23]]: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు.
* [[డిసెంబర్ 7|డిసెంబరు 7]]: భారత గవర్నరు జనరల్ విలియం బెంటింక్ సతీసహగమనాన్ని నిషేధించాడు.<ref>"Suttees, or the Burning of Widows", in ''The World's Progress: A Dictionary of Dates'', ed. by George P. Putnam and F. B. Perkins (G. P. Putnam's Sons, 1878) p604</ref>
* తేదీ తెలియదు: [[లూయీస్ బ్రెయిలీ]] సంగీత నొటేషన్లకు [[బ్రెయిలీ లిపి]]<nowiki/>లో సంకేతాలను రూపొందించాడు.
* తేదీ తెలియదు: స్కాటిష్ చర్చ్ కాలేజీ ని స్థాపించిన [[అలెక్సాండర్ డఫ్|అలెగ్జాండర్ డఫ్]] మిషనరీగా భారతదేశం వచ్చాడు


== జననాలు ==
== జననాలు ==

* [[జూన్ 6]]: [[ఎ. ఓ. హ్యూమ్]], ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశపు ప్రభుత్వ అధికారి, రాజకీయ సంస్కర్త, పక్షి శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త, [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] సహ వ్యవస్థాపకుడు. (మ. 1912)

* [[ఫిబ్రవరి 26]]: [[లెవీ స్ట్రాస్]], బ్లూ జీన్స్ రూపొందించిన తొలి సంస్థ [[లెవీ స్ట్రాస్ అండ్ కో.]] స్థాపకుడు (మ.[[1902]])
* [[సెప్టెంబర్ 7|సెప్టెంబరు 7]]: [[ఫ్రెడ్రిక్‌ అగస్ట్‌ కెకూలే]] జర్మను రసాయన శాస్త్రవేత్త (మ. [[1896]])

* తేదీ తెలియదు: [[సత్తెనపల్లి ఫీరోజీ మహర్షి]], అచ‌ల త‌త్వాన్ని బోధించిన ఉత్త‌ర భార‌త త‌త్వ‌వేత్త‌ (మ. [[1889]])
* తేదీ తెలియదు: [[మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I]], హైదరాబాద్ రాజ్య దివాన్. (మ. [[1883]])

*


== మరణాలు ==
== మరణాలు ==
[[File:Davy Humphry desk color Howard.jpg|thumb|Davy Humphry desk color Howard]]
[[File:Davy Humphry desk color Howard.jpg|thumb|Davy Humphry desk color Howard]]
* [[ఫిబ్రవరి 21]]: [[కిత్తూరు చెన్నమ్మ]] <ref>{{Cite web|url=http://pib.nic.in/newsite/printrelease.aspx?relid=148944|title=Rani Chennamma of Kitturu|website=pib.nic.in|access-date=2018-02-21}}</ref> బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. (జ. [[1778]])
* [[మే 29]]: [[సర్ హంఫ్రీ డేవీ]], ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)

* [[డిసెంబర్ 18]]: [[:en: Jean-Baptiste Lamarck|జీన్ బాప్టిస్ట్ లామార్క్]], నేచురలిస్ట్. (జ.1744)
* [[మే 10]]: థామస్ యంగ్, ఇంగ్లీష్ శాస్త్రవేత్త (జ.[[1773]])
* [[మే 21]]: [[సికిందర్ జా]], హైదరాబాదు రాజ్యానికి మూడవ నిజాం (జ. [[1769]])

* [[మే 29]]: [[సర్ హంఫ్రీ డేవీ]], ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.[[1778]])
* [[జూన్ 27]]: జేమ్స్ స్మిత్‌సన్ స్మిత్‌సోనియన్ సంస్థ స్థాపనకు నిధులిచ్చిన బ్రిటిష్ శాస్తవేత్త .(జ. [[1765]])

* [[డిసెంబర్ 18]]: [[:en: Jean-Baptiste Lamarck|జీన్ బాప్టిస్ట్ లామార్క్]], నేచురలిస్ట్. (జ.[[1744]])


== పురస్కారాలు ==
== పురస్కారాలు ==


== మూలాలు ==
<references />
[[వర్గం:1829|*]]
[[వర్గం:1829|*]]
[[వర్గం:1820లు]]
[[వర్గం:1820లు]]

{{మొలక-తేదీ}}

09:28, 6 జూలై 2020 నాటి కూర్పు

1829 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1826 1827 1828 - 1829 - 1830 1831 1832
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

జననాలు

  • జూన్ 6: ఎ. ఓ. హ్యూమ్, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశపు ప్రభుత్వ అధికారి, రాజకీయ సంస్కర్త, పక్షి శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త, కాంగ్రెస్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. (మ. 1912)

మరణాలు

Davy Humphry desk color Howard
  • మే 29: సర్ హంఫ్రీ డేవీ, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
  • జూన్ 27: జేమ్స్ స్మిత్‌సన్ స్మిత్‌సోనియన్ సంస్థ స్థాపనకు నిధులిచ్చిన బ్రిటిష్ శాస్తవేత్త .(జ. 1765)

పురస్కారాలు

మూలాలు

  1. "Suttees, or the Burning of Widows", in The World's Progress: A Dictionary of Dates, ed. by George P. Putnam and F. B. Perkins (G. P. Putnam's Sons, 1878) p604
  2. "Rani Chennamma of Kitturu". pib.nic.in. Retrieved 2018-02-21.
"https://te.wikipedia.org/w/index.php?title=1829&oldid=2977361" నుండి వెలికితీశారు