నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
[[తెలంగాణ ]] లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.
[[తెలంగాణ ]] లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.
==దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు==
==దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు==
నల్లగొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతము ఏడు శాసనసభ నియోజకవర్గములు కలవు. అవి:
* [[దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
* [[నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం]]
{|class="wikitable"
{|class="wikitable"
!width="50px" style="font-size:75%"|నియోజకవర్గ సంఖ్య
!width="50px" style="font-size:75%"|నియోజకవర్గ సంఖ్య

06:34, 18 డిసెంబరు 2020 నాటి కూర్పు

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

నల్లగొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతము ఏడు శాసనసభ నియోజకవర్గములు కలవు. అవి:

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వేషన్
86 దేవరకొండ ఎస్.టి
87 నాగార్జునసాగర్ లేదు
88 మిర్యాలగూడ లేదు
89 హుజూర్‌నగర్ లేదు
90 కోదాడ లేదు
91 సూర్యాపేట లేదు
92 నల్గొండ లేదు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 దేవులపల్లి వేంకటేశ్వరరావు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
మూడవ 1962-67 రాంనారాయణ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
నాల్గవ 1967-71 మహమ్మద్ యూనస్ సలీం భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 కె.రామకృష్ణారెడ్డి తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 అబ్దుల్ లతీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 టి.దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 ఎం.రఘుమారెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చకిలం శ్రీనివాసరావు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 ధర్మబిక్షం భారతియ కమ్యూనిస్ట్ పార్టీ
పదకొండవ 1996-98 ధర్మబిక్షం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పన్నెండవ 1998-99 సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదమూడవ 1999-04 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు సురవరం సుధాకర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
పదిహేనవ 2009-14 గుత్తా సుఖేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

2004 ఎన్నికలు

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  నల్లు ఇంద్రసేనా రెడ్డి (40.40%)
  వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ (8.25%)
  ఎ.నాగేశ్వరరావు (1.50%)
  పుడారి నరసింహ (1.39%)
  ఇతరులు (2.7%)
భారత సాధారణ ఎన్నికలు,2004:నల్గొండ
Party Candidate Votes % ±%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సురవరం సుధాకర్ రెడ్డి 479,511 45.76 +27.97
భారతీయ జనతా పార్టీ నల్లు ఇంద్రసేనా రెడ్డి 423,360 40.40
తెలంగాణా రాష్ట్ర సమితి వట్టిపల్లి శ్రీనివాస గౌడ్ 86,426 8.25
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎ.నాగేశ్వరరావు 15,736 1.50
బహుజన సమాజ్ పార్టీ పుడారి నరసింహ 14,552 1.39
Independent ప్రతాప్ గ్యారా 9528 0.91
Independent గుమ్మి బక్క రెడ్డి 9,441 0.90 +0.79
Independent పాదురి నరసింహా రెడ్ది 9,312 0.89
మెజారిటీ 56,151 5.36 +32.54
మొత్తం పోలైన ఓట్లు 1,047,8 65.30 +3.90
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా hold Swing +27.97

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి లభించింది. [1] భారతీయ జనతా పార్టీ తరఫున వి.శ్రీరాం పోటీ చేస్తున్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ టికెట్ పాదూరి కరుణకు లభించింది. [3]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  2. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009


మూస:తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలు