వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎మూసలు: శుద్ధి
పంక్తి 34: పంక్తి 34:
| [[ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్]]/[[నైరూప్య చిత్రలేఖనం]], అటు తర్వాత [[ఎక్స్ప్రెషనిజం]] వ్యాసాలు సృష్టిస్తే, ఈ వ్యాసం సృష్టికి దారులు పడతాయి
| [[ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్]]/[[నైరూప్య చిత్రలేఖనం]], అటు తర్వాత [[ఎక్స్ప్రెషనిజం]] వ్యాసాలు సృష్టిస్తే, ఈ వ్యాసం సృష్టికి దారులు పడతాయి
|-
|-
| [[ఆయిల్ పెయింటింగ్]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || [[ఆక్రిలిక్ పెయింటింగ్]] మొలక స్థాయి దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
| [[ఆయిల్ పెయింటింగ్]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[డూడుల్]], [[పెన్సిల్ స్కెచ్]] [[కలర్ పెన్సిల్]], అటు పిమ్మట [[వాటర్ కలర్ పెయింటింగ్]], [[ఆక్రిలిక్ పెయింటింగ్]] మొలక స్థాయి లను దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
|-
|-
| [[ఆలిగోరి]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదల్ట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. వాటిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
| [[ఆలిగోరి]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
|-
| [[ఇంప్రెషనిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
|-
| [[ఎక్స్ప్రెషనిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
|-
| [[కలర్ పెన్సిల్]] ([[రంగు పెన్సిళ్ళు]]) || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[డూడుల్]], [[పెన్సిల్ స్కెచ్]] లను మొలక స్థాయి దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
|-
| [[కలర్ ఫీల్డ్]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> ||
|-
| [[కుంచె]] || <font style="background:green"> వ్యాసం ఉంది </font> || వ్యాసం ఉంది కానీ విస్తరణ/శుద్ధి అవసరం
|-
| [[క్యూబిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
|-
| [[కేవ్ పెయింటింగ్]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> ||మొదల్ట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. వాటిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి

|}
|}



05:01, 16 జూన్ 2021 నాటి కూర్పు

ఫ్రాన్స్ లోని లూవ్ మ్యూజియం లో గల మోనా లిసా చిత్రపటం. మోనా లిసా ఎవరు? నిజంగా ఉండేదా? లేదా లియొనార్డో సృష్టి మాత్రమేనా? అనే ప్రశ్నలు ఒక ఎత్తైతే, ప్రస్తుతం మ్యూజియం లో ఉన్న మోనా చిత్రపటం లియొనార్డో వేసినదేనా? నకలా?? అన్నది మరొక ఎత్తు!!

లక్ష్యాలు

  • 1. చిత్రలేఖనం గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
  • 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన చిత్రలేఖానికి సంబంధించిన సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.

ప్రణాళిక

ప్రధానాంశాలు

ముఖ్యాంశాల పట్టీ
సీరియల్ నెం. అంశం స్థితి కామెంటు
1 కళ, కళలు, లలిత కళలు, చతుష్షష్టి కళలు, దృశ కళ (Visual Art) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. మొదలు పెట్టలేదు ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది

సందేహ నివృత్తి జరిగింది. ఆంగ్ల వ్యాసం Art తర్జుమా తెలుగు కళ లో ఉండాలి కాబట్టి ప్రస్తుతం "కళ" వ్యాసానికి ఉన్న దారి మార్పు తొలగించబడుతుంది.

2 చిత్రలేఖనం వ్యాస విస్తరణ పని జరుగుచున్నది ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు ప్రధాన వ్యాసం మూసను ప్రయోగించాలి
3 భారతీయ చిత్రలేఖనం/చిత్రకారులు మొదలు పెట్టలేదు భారతీయ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో భారతీయ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి
4 విదేశీ చిత్రలేఖనం/చిత్రకారులు మొదలు పెట్టలేదు విదేశీ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో విదేశీ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి

ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాల స్థితిగతులు

ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాలు
వ్యాసం స్థితి కామెంటు
ఆక్రిలిక్ పెయింటింగ్ వ్యాసం లేదు మొదట రంగు పెన్సిళ్ళు/కలర్ పెన్సిళ్ళు, అటు తర్వాత జలవర్ణ చిత్రలేఖనం/వాటర్ కలర్ పెయింటింగ్ వ్యాసాలు సృష్టించాలి. ఆయిల్ పెయింటింగ్/తైలవర్ణ చిత్రలేఖనం కు ముందే ఈ వ్యాసం సృష్టించాలి/మొలక స్థాయి దాటించాలి
ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వ్యాసం లేదు మొదట ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్/నైరూప్య చిత్రలేఖనం, అటు తర్వాత ఎక్స్ప్రెషనిజం వ్యాసాలు సృష్టిస్తే, ఈ వ్యాసం సృష్టికి దారులు పడతాయి
ఆయిల్ పెయింటింగ్ వ్యాసం లేదు మొదట డూడుల్, పెన్సిల్ స్కెచ్ కలర్ పెన్సిల్, అటు పిమ్మట వాటర్ కలర్ పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్ మొలక స్థాయి లను దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
ఆలిగోరి వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
ఇంప్రెషనిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
ఎక్స్ప్రెషనిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
కలర్ పెన్సిల్ (రంగు పెన్సిళ్ళు) వ్యాసం లేదు మొదట డూడుల్, పెన్సిల్ స్కెచ్ లను మొలక స్థాయి దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి
కలర్ ఫీల్డ్ వ్యాసం లేదు
కుంచె వ్యాసం ఉంది వ్యాసం ఉంది కానీ విస్తరణ/శుద్ధి అవసరం
క్యూబిజం వ్యాసం లేదు మొదట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. దానిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి
కేవ్ పెయింటింగ్ వ్యాసం లేదు మొదల్ట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. వాటిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి

సహాయం

ఈ క్రింది వికీ లంకెలు ఈ ప్రాజెక్టుకు దిక్సూచులు గా ఉపయోగపడగలవు

వర్గాలు

మూసలు

చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు

ఈ క్రింది మూసలో మీ వాడుకరి పేజీలో ఉంచండి. స్వయంచాలితంగా చిత్రలేఖనం పై ఆసక్తిగల వాడుకరులు వర్గం లో మీ వాడుకరి పేజీ లిస్టు చేయబడుతుంది.

ఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.




చిత్రకళ కాలావధులు

భారతీయ చిత్రకళ

పాల్గొనేవారు

వనరులు

ఆంగ్ల వికీపీడియాలో

అంతర్జాలంలో