మహానది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: fr:Mahânadî; cosmetic changes |
చి r2.4.6) (యంత్రము కలుపుతున్నది: zh:默哈讷迪河 |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
[[ru:Маханади]] |
[[ru:Маханади]] |
||
[[sv:Mahanadi]] |
[[sv:Mahanadi]] |
||
[[zh:默哈讷迪河]] |
02:53, 6 మార్చి 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్ఘడ్ రాష్ట్రములో అమర్ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్ఘడ్, ఒరిస్సా మొత్తము, జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
మహానదిపై సంబల్పూర్ కు 15 కి.మీ. దూరంలో హీరాకుడ్ ఆనకట్ట ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.