హిరా గుహ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ml:ഹിറ ഗുഹ, jv:Guwa Hira, es:Cueva de Hira |
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: de:Hira (Mekka) |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
[[ca:Cova de Hirà]] |
[[ca:Cova de Hirà]] |
||
[[da:Hira]] |
[[da:Hira]] |
||
[[de:Hira]] |
[[de:Hira (Mekka)]] |
||
[[es:Cueva de Hira]] |
[[es:Cueva de Hira]] |
||
[[fa:غار حرا]] |
[[fa:غار حرا]] |
06:56, 20 జూన్ 2012 నాటి కూర్పు
హిరా (అరబ్బీ : حراء ) లేదా హిరా గుహ (غار حراء ) సౌదీ అరేబియా, హిజాజ్ ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.
ముస్లింల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, మహమ్మదు ప్రవక్త ఈ గుహలో ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ యొక్క వహీ ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ ఖురాన్ యొక్క మొదటి సూరా అల్-అలఖ్ ను అవతరింపజేశాడు.
ముహమ్మద్ ప్రవక్త, తన జీవిత నాలుగవ దశాబ్దపు కాలంలోని ఎక్కువ ధ్యానమాచరించే కాలాన్ని ఈ గుహలో గడిపారు. దైవసాన్నిద్ధ్యాన్ని, ఏకాగ్రతను పొందారు.