రామస్వామి వెంకట్రామన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: or:ରାମସ୍ଵାମୀ ଭେଙ୍କଟରମଣ
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: it:Ramaswamy Venkataraman
పంక్తి 39: పంక్తి 39:
[[fr:Ramaswamy Venkataraman]]
[[fr:Ramaswamy Venkataraman]]
[[he:ר. ונקטרמן]]
[[he:ר. ונקטרמן]]
[[it:Ramaswamy Venkataraman]]
[[ka:რამასვამი ვენკატარამანი]]
[[ka:რამასვამი ვენკატარამანი]]
[[mr:रामस्वामी वेंकटरमण]]
[[mr:रामस्वामी वेंकटरमण]]

11:57, 9 జనవరి 2013 నాటి కూర్పు

రామస్వామి వెంకట్రామన్
రామస్వామి వెంకట్రామన్


పదవీ కాలం
జూలై 25, 1987 – జూలై 25 1992
ఉపరాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ
ముందు జైల్ సింగ్
తరువాత శంకర్‌దయాళ్ శర్మ

వ్యక్తిగత వివరాలు

జననం (1910-12-04) 1910 డిసెంబరు 4 (వయసు 113)
తంజావూరు, తమిళనాడు, భారతదేశం

ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు. వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబర్ 4,1910వ తేదీన జన్మించాడు. 1884 నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్". జనవరి 28, 2009న మరణించాడు.