Jump to content

బెల్లంపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 19°4′32″N 79°29′17″E / 19.07556°N 79.48806°E / 19.07556; 79.48806
వికీపీడియా నుండి
  ?బెల్లంపల్లి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°4′32″N 79°29′17″E / 19.07556°N 79.48806°E / 19.07556; 79.48806
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 35.06 కి.మీ² (14 చ.మై)[1]
జిల్లా (లు) మంచిర్యాల
జనాభా
జనసాంద్రత
23,059[2] (2011 నాటికి)
• 658/కి.మీ² (1,704/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం బెల్లంపల్లి పురపాలక సంఘము


బెల్లంపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలానికి చెందిన గ్రామం, పట్టణం.[3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [4]ఈ ప్రాంతం బొగ్గు గనులకు ప్రసిద్ధి.

గణాంక వివరాలు

[మార్చు]

మండల జనాభా 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 80,897 - పురుషులు 41,233 - స్త్రీలు 39,664.పిన్ కోడ్ నం. 504251.

వ్యవసాయం, పంటలు

[మార్చు]

బెల్లంపల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1433 హెక్టార్లు, రబీలో 1933 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[5]

గ్రామానికి చెందిన వ్యక్తులు

[మార్చు]

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "District Census Handbook – Adilabad" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 13, 214. Retrieved 13 May 2016.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  5. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 192

వెలుపలి లంకెలు

[మార్చు]