భారత రాష్ట్రపతి ఎన్నికల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక. దీనిలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు (ఎంపీలు) అలాగే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు (అన్ని రాష్ట్రాల విధాన సభ, శాసనసభలకు ఎన్నికయిన సభ్యులు), శాసనసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల ఎంఎల్ఏలు, (అంటే జాతీయ రాజధాని భూభాగం ఎన్.సి.టి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి) తో ఎన్నికకాబడతారు. లోక్‌సభ సభ్యులచే పరోక్షంగా (ప్రజలచే నేరుగా ఎన్నుకోబడదు) ఎన్నికైన ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మరింత విస్తృతమైన ప్రక్రియ.[1][2][3] ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్ట పాలనను రక్షించడం, సంరక్షించడం వంటి విధులతో రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల సభ్యులు రహస్య బ్యాలెట్ విధానం ద్వారా విస్తృత పద్ధతిలో ఎన్నుకుంటారు.

సంవత్సరం పార్టీ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల ఓట్లు ఎన్నిక నిర్వహించిన రాష్ట్రాలు ఫలితం
చిత్రం పేరు ఓట్లు %
1950 భారత జాతీయ కాంగ్రెస్  – బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికలు జరగలేదు 20 గెలుపు
1952 భారత జాతీయ కాంగ్రెస్  – బాబూ రాజేంద్ర ప్రసాద్ 507,400 83.81% 20 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – కె.టి. షా 92,827 15.33% 0 ఓటమి
1957 భారత జాతీయ కాంగ్రెస్  – బాబూ రాజేంద్ర ప్రసాద్ 459,698 98.99% 20 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – 2,672 0.43% 0 ఓటమి
1962 స్వతంత్ర రాజకీయ నాయకుడు  – సర్వేపల్లి రాధాకృష్ణన్ 553,067 98.2% 25 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – చౌదరి హరి రామ్ 6,341 1.1% 0 ఓటమి
1967 స్వతంత్ర రాజకీయ నాయకుడు  – జాకిర్ హుసేన్ 471,244 56.2% 21 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – కోకా సుబ్బారావు 363,971 43.4% 5 ఓటమి
1969 స్వతంత్ర రాజకీయ నాయకుడు  – వి. వి. గిరి 420,077 50.9% 21 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – నీలం సంజీవరెడ్డి 405,427 49.1% 7 ఓటమి
1974 భారత జాతీయ కాంగ్రెస్  – ఫకృద్దీన్ అలీ అహ్మద్ 754,113 79.9% 26 గెలుపు
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ  – త్రిదిబ్ చౌధురి 189,196 20.1% 2 ఓటమి
1977 జనతా పార్టీ  – నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక 28 గెలుపు
1982 భారత జాతీయ కాంగ్రెస్  – జైల్ సింగ్ 754,113 72.7% 26 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – హన్స్ రాజ్ ఖన్నా 282,685 27.3% 2 ఓటమి
1987 భారత జాతీయ కాంగ్రెస్  – రామస్వామి వెంకట్రామన్ 740,148 72.3% 27 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – వి. ఆర్. కృష్ణ అయ్యర్ 281,550 27.5% 4 ఓటమి
1992 భారత జాతీయ కాంగ్రెస్  – శంకర దయాళ్ శర్మ 675,864 65.9% 25 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – జార్జ్ గిల్బర్ట్ స్వెల్ 346,485 33.8% 6 ఓటమి
1997 భారత జాతీయ కాంగ్రెస్  – కె.ఆర్. నారాయణన్ 956,290 95.0% 31 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు  – టి. ఎన్. శేషన్ 50,631 5.0% 0 ఓటమి
2002 స్వతంత్ర రాజకీయ నాయకుడు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 922,884 89.6% 28 గెలుపు
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా లెప్ట్ ప్రంట్ లక్ష్మీ సెహగల్ 107,366 10.4% 2 ఓటమి
2007 భారత జాతీయ కాంగ్రెస్ ఐక్య ప్రగతిశీల కూటమి ప్రతిభా పాటిల్ 638,116 65.8% 23 గెలుపు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి భైరాన్‌సింగ్ షెకావత్ 331,306 34.2% 7 ఓటమి
2012 భారత జాతీయ కాంగ్రెస్ ఐక్య ప్రగతిశీల కూటమి ప్రణబ్ ముఖర్జీ 713,763 69.3% 22 గెలుపు
నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి పి.ఎ.సంగ్మా 315,987 30.7% 8 ఓటమి
2017 భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి రామ్‌నాథ్ కోవింద్ 702,044 65.65% 21 గెలుపు
భారత జాతీయ కాంగ్రెస్ ఐక్య ప్రగతిశీల కూటమి మీరా కుమార్ 367,314 34.35% 10 ఓటమి
2022 భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్రౌపది ముర్ము 676,803 64.03% 22 గెలుపు
స్వతంత్ర రాజకీయ నాయకుడు యుఒ యశ్వంత్ సిన్హా 380,177 35.97% 8 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Munjal, Diksha (13 April 2022). "How is the president of India elected?". The Hindu.
  2. "Explained: How the President of India is elected". 23 June 2022.
  3. "Explainer : How the President of India is Elected?". 21 June 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]