మాకవరపాలెం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°37′12″N 82°43′19″E / 17.62°N 82.722°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | మాకవరపాలెం |
విస్తీర్ణం | |
• మొత్తం | 155 కి.మీ2 (60 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,568 |
• జనసాంద్రత | 370/కి.మీ2 (960/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1032 |
మాకవరపాలెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3]
OSM గతిశీల పటం
గణాంకాలు
[మార్చు]- 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిల జనాభా మొత్తం 57,568 మంది ఉండగా,వారిలో-పురుషులు 28,328 మంది, స్త్రీలు 29,240 మంది ఉన్నారు.
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- హరప్ప అగ్రహారం
- గంగవరం
- సీతన్న అగ్రహారం
- కొండల అగ్రహారం
- పైడిపాల
- బూరుగుపాలెం
- తడపాల
- తూటిపాల
- అప్పన్నదొరపాలెం
- పెద్దిపాలెం
- వెంకన్నపాలెం
- సెట్టిపాలెం
- జమిందారీ గంగవరం
- భీమబోయిన పాలెం
- మాకవరపాలెం
- నారాయణ గజపతిరాజపురం అగ్రహారం
- వజ్రగడ
- మల్లవరం
- గిడుతూరు
- బయ్యవరం
- తామరం
- రాచపల్లి
- పోచినపెద్ది అగ్రహారం
- జంగాలపల్లి
- కోడూరు
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-15.