జార్ఖండ్ ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
(జార్ఖండ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Chief Minister Jharkhand
Incumbent
Champai Soren[1]

since 2 February 2024
Government of Jharkhand
విధంThe Honourable (Formal)
Mr. Chief Minister (Informal)
రకంHead of Government
స్థితిLeader of the Executive
AbbreviationCM
సభ్యుడు
అధికారిక నివాసంJinx, Kanke Road, Ranchi
స్థానంChief Minister Secretariat (CMO), Ranchi, Jharkhand
NominatorMembers of the Government of Jharkhand in Jharkhand Legislative Assembly
నియామకంGovernor of Jharkhand by convention based on appointees ability to command confidence in the Jharkhand Legislative Assembly
కాల వ్యవధిAt the confidence of the assembly
Chief minister's term is for 5 years and is subject to no term limits.[2]
ప్రారంభ హోల్డర్Babulal Marandi
నిర్మాణం15 నవంబరు 2000
(23 సంవత్సరాల క్రితం)
 (2000-11-15)
జీతం
  • 2,72,000 (US$3,400)/monthly
  • 32,64,000 (US$41,000)/annually

జార్ఖండ్ ముఖ్యమంత్రి భారతదేశం, జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్య నిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రానికి ఒక గవర్నరు, ఒక రాష్ట్ర న్యాయమూర్తి అధిపతి. అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది.శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా పార్టీని (లేదా సంకీర్ణాన్ని) మెజారిటీ సభ్యులుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.దాని ప్రకారం గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తారు.మంత్రుల మండలి అసెంబ్లీకి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అసెంబ్లీ విశ్వాసం దృష్ట్యా, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లపాటు, కాలపరిమితికి లోబడి ఉంటుంది.[3][4]

జార్ఖండ్ ముఖ్యమంత్రులు[మార్చు]

వ.సంఖ్య పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 బాబూలాల్ మరాండీ నవంబర్ 15 2000 మార్చి 18 2003 భారతీయ జనతా పార్టీ
2 అర్జున్ ముండా మార్చి 18 2003 మార్చి 2 2005 భారతీయ జనతా పార్టీ
3 శిబు సోరెన్ మార్చి 2 2005 మార్చి 12 2005 జె.ఎం.ఎం
4 అర్జున్ ముండా మార్చి 12 2005 సెప్టెంబర్ 18 2006 భారతీయ జనతా పార్టీ
5 మధు కోడా సెప్టెంబర్ 18 2006 ఆగష్టు 28, 2008 స్వతంత్రుడు
6 శిబు సోరెన్ ఆగష్టు 29, 2008 జనవరి 18, 2009 జె.ఎం.ఎం.
రాష్ట్రపతి పాలన జనవరి 19, 2009 డిసెంబరు 29, 2009 -
7 శిబు సోరెన్ డిసెంబరు 30, 2009 ఇప్పటివరకు జె.ఎం.ఎం.
8 హేమంత్ సోరెన్ జూలై , 2013 2014 డిసెంబరు జె.ఎం.ఎం.
9 చంపై సోరెన్ 2024 , ఫిబ్రవరి 02 ప్రస్తుతం జె.ఎం.ఎం.

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "JMM's Champai Soren to be next Jharkhand CM". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2024-01-31.
  2. Basu, Durga Das (1960). Introduction to the Constitution of India (20 ed.). Nagpur: LexisNexis Butterworths, Wadhwa. p. 241, 245. ISBN 978-81-8038-559-9.. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Jharkhand as well.
  3. The Constitution of India article 164, clause 1
  4. TV9 Telugu (26 August 2022). "22 ఏళ్ల ఆ రాష్ట్ర చరిత్రలో 11 మంది ముఖ్యమంత్రులు మారారు.. ఒకే ఒక్కరు మాత్రమే పూర్తి కాలం.. అతను ఏ పార్టీ." Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]