బుచ్చిరెడ్డిపాలెము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బుచ్చిరెడ్డిపాలెము
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో బుచ్చిరెడ్డిపాలెము మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో బుచ్చిరెడ్డిపాలెము మండలం యొక్క స్థానము
బుచ్చిరెడ్డిపాలెము is located in ఆంధ్ర ప్రదేశ్
బుచ్చిరెడ్డిపాలెము
ఆంధ్రప్రదేశ్ పటములో బుచ్చిరెడ్డిపాలెము యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°32′07″N 79°52′28″E / 14.5354°N 79.874325°E / 14.5354; 79.874325
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము బుచ్చిరెడ్డిపాలెము
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 72,566
 - పురుషులు 36,358
 - స్త్రీలు 36,208
అక్షరాస్యత (2001)
 - మొత్తం 70.35%
 - పురుషులు 78.05%
 - స్త్రీలు 62.69%
పిన్ కోడ్ {{{pincode}}}
బుచ్చిరెడ్డిపాళెం కోదండ రామస్వామి ఆలయం
BuchiReddyPalem park
BuchiReddyPalem park
కనిగిరి-రిజర్వాయర్-వినాయకుడు
కనిగిరి-రిజర్వాయర్
కనిగిరి-రిజర్వాయర్-కొండాలమ్మ-గుడి
బుచ్చిరెడ్డిపాళెము-వరి
కనిగిరి-రిజర్వాయర్ లోని శివలింగం
బుచ్చిరెడ్డిపాళెము రొయ్యల చెరువు
బుచ్చిరెడ్డిపాళెము రధోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద మండలము మరియు పట్టణము. నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరములో ఉన్న ఈ పట్టణము నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉన్నది. సమీప రైల్వే స్టేషన్‌ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నము వద్ద మరియు విమానాశ్రయము రేణిగుంటలో కలవు. బుచ్చిరెడ్డిపాలెము మండలము యొక్క జనాభా దాదాపు 30 వేలు. ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారము వ్యవసాయము మరియు వ్యాపారము. వరి మరియు చెరుకు పండిస్తారు. రొయ్యలు మరియు చేపల పెంపకము (ఆక్వా కల్చర్‌) కూడా చేస్తారు. మండల ప్రజల మనోరంజనము కొరకు ఆరు సినిమా థియేటర్లు కలవు.

విశేషాలు[మార్చు]

బుచ్చిరెడ్డిపాళెం విస్తారమైన ఆక్వా కల్చర్‌ కు ప్రసిద్ధి చెందినది. ప్రఖ్యాత జొన్నవాడ కామాక్షి ఆలయము మరియు పల్లవుల నాటి కోదండ రామస్వామి ఆలయములు ఇక్కడే కలవు. బుచ్చిరెడ్డిపాలెము, అనేక మంది స్వతంత్ర సమరయోధులు మరియు రాజకీయవేత్తలను దేశానికి అందించినది. ఉత్తర ప్రదేశ్ తొలి గవర్నర్‌ గా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి మరియు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ఏ.ఎం.రత్నం బుచ్చిరెడ్డిపాలెముకు చెందిన వారే. అతి దగ్గరలొ కనిగిరి రిజర్వాయర్ కలదు.

గ్రామ పంచాయతీ[మార్చు]

జమీందార్లు, రాజకీయ పెత్తందార్లకు నెలవైన ఈ పంచాయతీ సర్పంచి పదవిని, 72 సంవత్సరాల తరువాత 2013 జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎస్.సి.వర్గానికి లభించినది. 1940 లలో, బుచ్చి పంచాయతీ ప్రెసిడెంటుగా ఎస్.సి.సామాజిక వర్గానికి చెందిన శ్రీ జూగుంట బోడెయ్య పనిచేసినారు. 1940 జూన్-12వ తేదీనుండి, 1941 ఏప్రిల్-2వ తేదీవరకు, కేవలం 10 నెలలు ప్రసిడెంటుగా పనిచేశారు. [1]

పేరు పుట్టుక[మార్చు]

భౌగోళికము[మార్చు]

  • బుచ్చిరెడ్డిపాళెం

చరిత్ర[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెము లో కవులు[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెము లో సాంస్కృతిక సేవా రంగాలు[మార్చు]

రవాణా వ్యవస్థ[మార్చు]

రైలు రవాణా[మార్చు]

రోడ్డు రవాణా[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

విద్యాలయాలు[మార్చు]

D.L.N.R GOVT HIGH SCHOOL

దేవాలయాలు[మార్చు]

సిరిసంపదలతో,వ్వవసాయ రంగంలో పరిపుష్టిగా ఉన్న బుచ్చిరెడ్డిపాలెము, ఆద్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందింది.

  • కోదండ రామస్వామి ఆలయం
  • శ్రీ సాధు కామాక్షమ్మ ఆలయం
  • సాయిబాబా గుడి
  • వినాయకుని గుడి
  • కన్యకాపరమేశ్వరి ఆలయం

పండుగలు /తిరునాళ్ళు[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెము లో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

  • సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగ ను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.

బుచ్చిరెడ్డిపాలెము లో బ్యాంకులు[మార్చు]

  • ఆంధ్రాబ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ది వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంక్
  • ది బుచ్చి కో-ఆపరేటివ్ బ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
  • సిండికేట్ బ్యాంక్

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

సంస్కృతి[మార్చు]

సినిమాథియేటర్లు[మార్చు]

  1. గిరిజ
  2. మమొల
  3. జమీల
  4. రాజ్ కిషోర్
  5. లైలా
  6. నాజ్
  7. కృష్ణ

బుచ్చిరెడ్డిపాలెము చిత్రపటం[మార్చు]

ఇతర సమాచారం[మార్చు]

  • బుచ్చిరెడ్డిపాలెము గ్రామ దేవత :
  • బుచ్చిరెడ్డిపాలెము పిన్ కోడ్ : 524305
  • బుచ్చిరెడ్డిపాలెము టెలిఫోన్ యస్.టి.డి కోడ్ :08622
  • బుచ్చిరెడ్డిపాలెము ఆర్టీసీ మరియు షాట్ కట్ కోడ్ :

వికిమాపియా లో బుచ్చిరెడ్డిపాలెము[మార్చు]

http://wikimapia.org/#lat=14.538308&lon=79.875326&z=15&l=0&m=a&v=2

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2013, జులై-13; 8వ పేజీ.


గ్రామాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.