వైరా
వికీపీడియా నుండి
| ?వైరా మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వైరా |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 21 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
51,205 (2001) • 25984 • 25221 • 60.59 • 70.20 • 50.73 |
వైరా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాలకు కూడలిగా ఉన్నది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] జన విస్తరణ
2001 జనగణన ప్రకారం వైరా జనాభా షుమారు 51,205. ఇందులో మగవారు 25,984 ఆడువారు 25,221. అక్షరాస్యత 60.59%; మగవారిలో అక్షరాస్యత 70.20% మరియు ఆడువారిలో అక్షరాస్యత 50.73%.
[మార్చు] ఆలయాలు
వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ది చెందింది. ఇంకా పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్ద సాయిబాబా గుడి ఉంది.
[మార్చు] వైరా జలాశయం
వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చినది. ఈ చెరువు నందు ౧౯ బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించెను. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ది ఛెందుతుంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.
[మార్చు] విద్యా సంస్థలు
- KVCM డిగ్రీ కాలేజి
- మధు విద్యాలయం, జూనియర్ కాలేజి
- టాగోర్ విద్యాలయం
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల
- క్రాంతి జూనియర్ కాలేజి
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- ప్రధాన వ్యాసం: వైరా శాసనసభ నియోజకవర్గం
[మార్చు] మండలంలోని గ్రామాలు
- సోమవరం
- గండగలపాడు
- బ్రాహ్మణపల్లి (వైరా మండలం) (అగ్రహారము)
- సిరిపురం (కే.జీ)
- పుణ్యపురం
- విప్పల మడక
- నారపనేనిపల్లి
- పూసలపాడు
- ముసలిమడుగు
- తాటిపూడి
- గొల్లనపాడు
- రెబ్బవరం
- కొండ కొడిమ
- ఖానాపురం
- గొల్లపూడి
- అస్తనగుర్తి
- వల్లపురం
- పాలడుగు
- గన్నవరం
- దాసాపురం
- గరికపాడు (వైరా మండలం)
- లింగన్నపాలెం
[మార్చు] బయటి లింకులు
|
|||||||