Jump to content

అక్టోబర్ 2008

వికీపీడియా నుండి
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు
అక్టోబరు 1, 2008 (2008-10-01)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందిన రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
  • ఢిల్లీ మెట్రో రైల్వే కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్‌కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.
అక్టోబరు 2, 2008 (2008-10-02)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
  • కార్పోరేట్ వ్యవహారాల ఉత్తమ నిర్వహణకుగాను రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు 2008 సంవత్సరపు బంగారు నెమలి అవార్డు లభించింది.
  • దక్షిణ ఆఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ అన్ని రకాల క్రికెట్ క్రీడకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2004లోనే రిటైర్ అయ్యాడు.
  • స్టట్‌గార్డ్‌లో జరుగుతున్న జర్మనీ ఓపెన్ టెన్నిస్ మహిళ సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ రెండో రౌండ్ లోనే చైనాకు చెందిన స్టార్ లీ నా చేతిలో పరాజయం పొందింది.
అక్టోబరు 3, 2008 (2008-10-03)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • సింగూరు నుంచి టాటా నానో కారు ప్రాజెక్టును వేరేచోటుకు తరలిస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించాడు.
  • ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్.ఎస్.లోధా లండన్ లో మరణించాడు.
  • పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బాడిన దుర్గారావు మరణం.
  • జమ్ము కాశ్మీర్ లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మద్య 9 రోజులనుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ ముగుసింది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఛీప్ జనరల్ మేనేజర్‌గా అశోక్ నాయర్ నియమితులైనాడు.
  • ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ప్రమీలవల్లిపై జీవితకాల నిషేధం విధించబడింది. కెరీర్‌లో రెండో సారి డోపింగ్‌కు పాల్బడినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.
అక్టోబరు 4, 2008 (2008-10-04)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
అక్టోబరు 5, 2008 (2008-10-05)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
అక్టోబరు 6, 2008 (2008-10-06)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • 2008 సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి ఫ్రాంకోయిస్ బారీ సినొసీ (ఫ్రాన్స్), లక్ మాంటెగ్నియర్ (ఫ్రాన్స్), జుర్ హాసెన్ (జర్మనీ) లకు ప్రకటంచారు.
  • పర్యావరణ పరిరక్షణకై కృషిచేసిన వారికి ప్రధానం చేసే హీరోస్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు పంజాబ్ కు చెందిన బల్ బీర్‌సింగ్‌కు లభించింది.
  • టిబెట్టు, కిర్గిస్తాన్ ప్రాంతాలలో భూకంపం సంభవించి 100 మందికిపైగా మృతిచెందారు.
అక్టోబరు 7, 2008 (2008-10-07)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు

వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 8 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 9 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 10 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 11 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 12 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 13 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 14 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 15 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 16 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 17 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 18 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 19 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 20 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 21 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 221 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 23 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 24 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 25 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 26 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 27 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 28 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 29 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 30 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 31

Sawtheride october2008