పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ అక్తర్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 5 సంవత్సరాల నిషేధం విధించింది. ఆటగాళ్ళ ప్రవర్తనా నిమవాళనికి ఉల్లంఘించినందుకు పిసిబి ఈ చర్య తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత విద్యాసంస్థలలో ఇతర వెనుక బడిన తరగతులకు(ఒ.బి.సి) 27% రిజర్వేషన్లు కల్పించడానికి సుప్రీం కోర్టు సమర్థించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అధికారిక ఎయిర్‌లైన్స్‌గా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఎంపికచేశారు.
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మూడు మార్గాలలో మొత్తం 71 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు.
నేపాల్ ఎన్నికలలో ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టి విజయం వైపు పయనిస్తోంది.
డేవిస్ కప్ రెండో రౌండ్‌లో భారత్ జపాన్ పై విజయం సాధించి ప్రపంచ గ్రూప్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి అర్హత సంపాదించింది.
పరుగుల బాలుడు బుధియాసింగ్ మాజీ కోచ్ విరంచిదాస్ ను భువనేశ్వర్ లో కాల్చివేతకు గురైనాడు.
ఆస్ట్రేలియా తదుపరి గవర్నర్‌గా క్వీన్స్‌లాండ్ గవర్నర్ క్వెటిన్ బ్రైస్ ఎంపికైనది. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా స్థానం సంపాదించింది.
IPL క్రికెట్ లీగ్ ప్రారంభం
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 21
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 22
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 23
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 24
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 25
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 26
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 27
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 28
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 29
వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఏప్రిల్ 30