అన్‌డెకెన్
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Undecane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [1120-21-4] |
పబ్ కెమ్ | 14257 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 214-300-6 |
వైద్య విషయ శీర్షిక | undecane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:46342 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | YQ1525000 |
SMILES | CCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1697099 |
ధర్మములు | |
C11H24 | |
మోలార్ ద్రవ్యరాశి | 156.31 g·mol−1 |
స్వరూపం | Colorless liquid |
వాసన | Gasoline-like to Odorless |
సాంద్రత | 740 g/L |
ద్రవీభవన స్థానం | −26 °C (−15 °F; 247 K) |
బాష్పీభవన స్థానం | 196 °C (385 °F; 469 K) |
log P | 6.312 |
బాష్ప పీడనం | 55 Pa (at 25 °C)[2] |
kH | 5.4 nmol Pa−1 kg−1 |
అయస్కాంత ససెప్టిబిలిటి | -131.84·10−6 cm3/mol |
వక్రీభవన గుణకం (nD) | 1.417 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−329.8–−324.6 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−7.4339–−7.4287 MJ mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
458.15 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 345.05 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | Fisher Scientific |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H304, H315, H319, H331, H335 |
GHS precautionary statements | P261, P301+310, P305+351+338, P311, P331 |
జ్వలన స్థానం | {{{value}}} |
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
240 °C (464 °F; 513 K) |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
> 2000 mg/kg (rat, oral) > 5000 mg/kg (rat, dermal) |
LC50 (median concentration)
|
> 20 mg/L (rat, 8 hours) |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
అన్‌డెకెన్ (undecane) లేదా హెన్డెకెన్(Hendecane)అనేది 11 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ హైడ్రోకార్బన్ గొలుసు/శృంఖలం వున్న ఆల్కేన్.[3]అన్‌డెకెన్ రంగులేని ద్రవం నీటిలో కరగదు. నీటి కంటే తక్కువ సాంద్రత ద్రవం. ఇతర రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.[4]అన్‌డెకెన్ అనేది కామెల్లియా సినెన్సిస్, అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్ లో ఉన్న ఇతర జీవులలో కనుగొనబడిన సహజ ఉత్పత్తి.
లభ్యత
[మార్చు]ముడి పెత్రోలియం నూనెను పాక్షిక స్వేదనం/లేదా అంశిక స్వెదనం (fractional distillation)చెసినపుడు అన్‌డెకెన్ లభిస్తుంది.నిమ్మ, ఏలకులు, ఒరేగానో మరియు మసాలా మొక్కలు, మెంతులు మరియు నల్ల వాల్నట్, క్యారెట్ ఆకు మరియు కొత్తిమీర ఆకు లలనూనెలో అన్‌డెకెన్ కనుగొనబడింది.[5]
భౌతిక గుణాలు
[మార్చు]అన్‌డెకెన్ 159 ఐసోమర్లు కలిగివున్నది.[6]అన్‌డెకెన్ చాలా హైడ్రోఫోబిక్ అణువు, ఆచరణాత్మకంగా నీటిలో కరగదు. మరియు సాపేక్షంగా తటస్థంగా ఉంటుంది.[7]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C11H24[5] |
అణు భారం | 156.3083[5] |
సాంద్రత | 0.739 - 0.743,20°వద్ద [8] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | -26.00 °C.[8] |
మరుగు స్థానం | 195.00 నుండి 198.00 °C.[8] |
వక్రీభవన గుణకం | 1.4398, 20 °C/Dవద్ద.[9] |
స్నిగ్థత | 1.098 mPa.s.25°Cవద్ద.[10] |
బాష్ప పీడనం | 0.412మి.మీ/పాదరసం,25°Cవద్ద.[11] |
అనువర్తనాలు
[మార్చు]- ఇది వివిధ రకాల చిమ్మటలు మరియు బొద్దింకలకు తేలికపాటి లైంగిక ఆకర్షణగా మరియు వివిధ రకాల చీమలకు హెచ్చరిక సిగ్నల్‌గా ఉపయోగించబడుతుంది.[7]
- ఇతర రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
- సేంద్రీయ సంశ్లేషణలో మరియు సిరాలకు ద్రావకంవలె మరియు డీగ్రీజర్గా(కందెనలను తొలగించు ద్రావణం) ఉపయోగించబడుతుంది.[12]
- క్లోరినేటెడ్ పారాఫిన్స్ (C10-C30 n-పారాఫిన్స్), లీనియర్ ఆల్కైల్బెంజెన్లు (C10-C14 n-పారాఫిన్స్), ప్రైమరీ డిటర్జెంట్ ఆల్కహాల్స్-C11-C14 పారాఫిన్ల కోసం రసాయన ఇంటర్మీడియట్ పదార్థంగా పనిచెయును.[13]
దుష్పలితాలు
[మార్చు]అరోగ్య సమస్యలు
[మార్చు]- అన్‌డెకెన్ ఆవిర్లు పీల్చినపుడు శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడవచ్చును.కళ్ళలో పడిన మండును. ముక్కులోకి ఆవిర్లు వెళ్ళిన చికాకు పుట్టును.గొంరులోక మంటగా వుండును.ఉపిరి తిత్తుల్లోకి వెళ్ళిన దగ్గు వచ్చును,గురకంవంటి శబ్దం శ్వాసించె సమయంలొ రావొచ్చు.[14]
అగ్ని ప్రమాదం
[మార్చు]- వేడి, నిప్పురవ్వలు/మెరుసులు లేదా మంటల ద్వారా సులభంగా మండించబడుతుంది. ఆవిరి గాలితో పేలుడు మిశ్రమాలను ఏర్పరుస్తుంది.ఆవిరిలు జ్వలన స్థానం వరకు పయనించి మండేఅవకాశం వున్నది.చాలా ఆవిరిలు గాలి కంటే బరువుగా ఉంటాయి. అవి నేల పొడవునా వ్యాపించి తక్కువ లేదా పరిమిత ప్రాంతాలలో జమ అవుతాయి.[15]
అగ్ని ప్రమాద నివారణ చర్యలు
[మార్చు]నీటి స్ప్రే, ఆల్కహాల్-నిరోధక ఫోమ్, పొడి రసాయనం లేదా కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాలి.[16]
ఇవి కూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "undecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 5 January 2012.
- ↑ Yaws, Carl L. (1999). Chemical Properties Handbook. New York: McGraw-Hill. pp. 159–179. ISBN 0-07-073401-1.
- ↑ "undecane". ebi.ac.uk. Retrieved 2024-04-19.
- ↑ "UNDECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-19.
- ↑ 5.0 5.1 5.2 "Showing Compound Undecane". foodb.ca. Retrieved 2024-04-19.
- ↑ "undecane". ebi.ac.uk. Retrieved 2024-04-19.
- ↑ 7.0 7.1 "Undecane". hmdb.ca. Retrieved 2024-04-19.
- ↑ 8.0 8.1 8.2 "undecane". thegoodscentscompany.com. Retrieved 2024-04-19.
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-544
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 15-22
- ↑ Daubert TE, Danner RP; Physical and Thermodynamic Properties of Pure Chemicals Data Compilation. Washington, DC: Taylor and Francis (1999)
- ↑ "Undecane". haz-map.com. Retrieved 2024-04-19.
- ↑ "n-Undecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-19.
- ↑ "undecane" (PDF). nj.go. Retrieved 2024-04-19.
- ↑ "UNDECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-19.
- ↑ Sigma-Aldrich; Safety Data Sheet for Undecane. Product Number: U407, Version 4.8 (Revision Date 06/19/2015). Available from, as of November 10, 2015: