Jump to content

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ

వికీపీడియా నుండి
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
All India Institute of Medical Sciences
టీచింగ్ బ్లాక్ అనుబంధంగా ఉన్న మైదానం.
నినాదంSharirmadyam khalu dharmasadhanam (The body is a medium to do dharma)
రకంసర్వస్వతంత్ర సంస్థ (which can give its own degree by an act of Parliament of India)
స్థాపితం1956
ఎండోమెంట్సుమారు 450,00,00,000 రూపాయిలు Rs.(100 మిలియన్ డాలర్లు) ప్రతి యేడు.
అధ్యక్షుడుఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి, భారత ప్రభుత్వం.
డీన్R.C Deka
డైరక్టరుపి.వేణుగోపాల్
విద్యాసంబంధ సిబ్బంది
550
అండర్ గ్రాడ్యుయేట్లుప్రతీ యేడూ 50 (ఎమ్.బి.బి.యస్)
చిరునామఎయిమ్స్, అన్సారీ నగర్, న్యూఢిల్లీ 110029, భారతదేశం, న్యూఢిల్లీ, భారతదేశం
జాలగూడుwww.aiims.edu

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (All India Institute of Medical Sciences (AIIMS) భారతదేశంలో వైద్యశాస్త్రంలో పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థ.

ఇది ఉన్నత వైద్య విద్యను అభ్యసించటానికి స్వయంప్రతిపత్తితో నిర్వహించే ప్రభుత్వ వైద్య కళాశాలల సమూహం. ఈ సంస్థలను పార్లమెంటు చట్టం ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ప్రాముఖ్యతగా ప్రకటించింది. ఎయిమ్స్ న్యూ డిల్లీ, ఫోర్ - రన్నర్ ఇన్స్టిట్యూట్, 1956 లో స్థాపించబడింది. అప్పటి నుండి మరో 22 ఇన్స్టిట్యూట్స్ ప్రకటించబడ్డాయి.2020 జనవరి నాటికి, పదిహేను ఇనిస్టిట్యూట్‌లు పనిచేస్తున్నాయి.2025 నాటికి మరో ఎనిమిది సంస్థలు పనిచేస్తాయని భావిస్తున్నారు.మరో ఆరు ఎయిమ్స్ కోసం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

సంస్థలు

[మార్చు]

భారతదేశంలో ఉన్న ఎయిమ్స్ సంస్థల వివరాలు,

ఎయిమ్స్ దాని స్థానాలు, ప్రాంతాలు వారిగా క్రమబద్ధీకరించబడిన సంస్థల జాబితా
వ.సంఖ్య ఎయిమ్స్ పేరు స్థాపించిన సంవత్సరం పట్టణం/నగరం రాష్ట్రం/ప్రాంతం
1 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, న్యూఢిల్లీ 1956 న్యూఢిల్లీ ఢిల్లీ
2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భోపాల్ 2012 భోపాల్ మధ్యప్రదేశ్
3 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భువనేశ్వర్ 2012 భువనేశ్వర్ ఒడిషా
4 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, జోధ్‌పూర్ 2012 జోధ్‌పూర్ రాజస్థాన్
5 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, పాట్నా 2012 పాట్నా బీహార్
6 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, రాయ్‌పుర్ 2012 రాయ్‌పుర్ ఛత్తీస్‌గఢ్
7 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, రిషికేశ్ 2012 రిషికేశ్ ఉత్తరాఖండ్
8 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, రాయబరేలి 2013[1] రాయ్‌బరేలీ ఉత్తర ప్రదేశ్
9 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి 2018[2] మంగళగిరి ఆంధ్ర ప్రదేశ్
10 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, నాగపూర్ 2018[3] నాగపూర్ మహారాష్ట్ర
11 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, గోరఖ్‌పూర్ 2019[4] గోరఖ్ పూర్ ఉత్తరప్రదేశ్
12 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బతిండా 2019[5] బతిండా పంజాబ్
13 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బీబీనగర్ 2019[6] బీబీనగర్ తెలంగాణ
14 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, కల్యాణి 2019[7] కళ్యాణి పశ్చిమ బెంగాల్
15 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, డియోఘర్ 2019[8] దేవ్‌ఘర్ జార్ఖండ్

మూలాలు

[మార్చు]
  1. "Gazette notification for AIIMS Rae Bareli" (PDF). Retrieved 25 February 2019.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. "AIIMS begins its journey with induction of 50 students". The Hindu (in Indian English). 31 August 2018. Retrieved 31 August 2018.
  3. Ganjapure, Vaibhav (3 June 2018). "AIIMS classes to begin from August at GMCH". The Times of India (in Indian English). Retrieved 3 June 2018.
  4. "AIIMS OPD starts in Gorakhpur". The Times of India (in ఇంగ్లీష్). 27 February 2019. Retrieved 7 March 2019.
  5. "AIIMS 1st batch of 50 from July". The Tribune. 29 March 2019. Archived from the original on 2019-08-17. Retrieved 2019-08-17.
  6. "Academic session begins at AIIMS-Bibinagar". The Hindu (in Indian English). 27 August 2019. Retrieved 1 December 2019.
  7. India, Press Trust of (2019-07-04). "First batch of students at Bengal AIIMS to stay on campus". Business Standard India. Archived from the original on 2019-10-25. Retrieved 2019-11-26.
  8. Kumar, Satyajit (17 September 2019). "झारखंड: शुरू हुआ देवघर AIIMS का पहला शैक्षणिक सत्र" [Jharkhand: First academic session of Deoghar AIIMS begins]. Aaj Tak (in హిందీ). Archived from the original on 4 డిసెంబరు 2019. Retrieved 4 December 2019.

బయటి లింకులు

[మార్చు]