ఇందిరా గాంధీ శాంతి బహుమతి

వికీపీడియా నుండి
(ఇందిరా గాంధీ బహుమతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇందిరా గాంధీ బహుమతి
వివరణశాంతి కోసం విశిష్ట సేవలకు
Locationన్యూ ఢిల్లీ
దేశంభారతదేశం Edit this on Wikidata
అందజేసినవారుఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్
మొదటి బహుమతి1986

ఇందిరా గాంధీ బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి ఒక ప్రతిష్ఠాత్మక పురస్కారం. ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్[1] వారిచే అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి, నూతన ఆర్థిక విధానాలు మొదలైన రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.ఈ బహుమతి క్రింద 25లక్షల రూపాయలు నగదు, ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ బహుమతిని ఎంపికచేసే మండలిని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ నియమిస్తుంది. ఈ ప్యానెల్‌లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ఇంత వరకు ఈ బహుమతిని స్వీకరించినవారు సభ్యులుగా ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ నామినీల నుండి బహుమతికి ఎంపిక చేస్తారు.

బహుమతి గ్రహీతల జాబితా

[మార్చు]
సంవత్సరం స్వీకర్త చిత్రం జననం / మరణం దేశం/సంస్థ వివరణ
1986 పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్  – స్థాపితం. 1978  – పార్లమెంటేరియన్ల అంతర్జాతీయ సంస్థ
1987[2] మిఖాయిల్ గోర్బచేవ్ జననం. 1931  సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ పూర్వ నాయకుడు
1988 గ్రో హార్లెం బ్రుండ్ల్యాండ్ జ. 1939  నార్వే నార్వే మాజీ ప్రధాన మంత్రి
1989 ఐక్య రాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్) స్థా. 1946  ఐక్యరాజ్య సమితి ఐక్య రాజ్య సమితి బాలల అత్యవసర నిధి
1990 సాం నుజోమా జ. 1929  నమీబియా నమీబియా మొదటి అధ్యక్షుడు
1991 రాజీవ్ గాంధీ 1944 – 1991  India భారత మాజీ ప్రధానమంత్రి (మరణానంతరం)
1992 సబురో ఒకిటా 1914 - 1993  జపాన్ జపనీస్ ఆర్థికవేత
1993[3] వాస్కావ్ హావెల్ 1936 – 2011  చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు
1994[4] ట్రెవర్ హడ్ల్‌స్టన్ 1913 - 1998  United Kingdom జాతివివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు
1995[5] ఒలుసెగను ఒబాసాన్జో జ. 1937  నైజీరియా నైజీరియా 12వ అధ్యక్షుడు
1996[6] మెడిసిన్స్ శాన్స్ ఫ్రంటియర్స్ స్థా. 1971  ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ
1997[7] జిమ్మీ కార్టర్ జ. 1924  యు.ఎస్.ఏ 39వ అమెరికా అధ్యక్షుడు
1998[8] ముహమ్మద యూనుస్ జ. 1940  బంగ్లాదేశ్ గ్రామీణబ్యాంకు వ్యవస్థాపకుడు
1999[9] యం.యస్.స్వామినాధన్ జ. 1925  India భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త
2000[10] మేరీ రాబిన్సన్ జ. 1944  ఐర్లాండ్ ఐర్లాండ్ 7వ అధ్యక్షురాలు
2001[11] సడకొ ఓగట జ. 1927  జపాన్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల మాజీ హై కమీషనర్
2002[12] శ్రీదత్ రాంఫాల్ జ. 1928  గయానా కామన్‌వెల్త్ 2వ సెక్రెటరీ జనరల్
2003[13] కోఫీ అన్నన్ 1938 – 2018  ఘనా ఐక్యరాజ్యసమితి 7వ ప్రధాన కార్యదర్శి
2004[14] మహాచక్రి సిరింధర్న్ జ. 1955  థాయిలాండ్ థాయ్‌లాండ్ రాకుమారి
2005[15] హమీద్ కర్జాయ్ జ. 1957  ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 12వ అధ్యక్షుడు
2006 వంగారి మాథాయ్ 1940 - 2011  కెన్యా పర్యావరణవేత్త, రాజకీయ ఉద్యమకర్త
2007[16] బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్థా. 1994  యు.ఎస్.ఏ ఛారిటీ సంస్థ
2008[17] మొహమ్మద్ ఎల్బరదెయ్ జ. 1942  ఈజిప్టు అంతర్జాతీయ అణుశక్తి మండలి 4వ డైరెక్టర్ జనరల్
2009[18] షేక్ హసీనా b. 1947  బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
2010[19] లూయిజ్ ఇనాసియో లూల ద సిల్వా జ. 1945  బ్రెజిల్ బ్రెజిల్ పూర్వ అధ్యక్షుడు
2011[20] ఇలా భట్ b. 1933  India స్వయం ఉపాధి మహిళల సంఘం (SEWA) స్థాపకురాలు
2012 ఎలెన్ జాన్‌సన్ సర్లీఫ్ జ. 1938  లైబీరియా లైబీరియా అధ్యక్షుడు
2013[21] ఎంజెలా మెర్కెల్ జ. 1954  Germany జర్మనీ ఛాన్సిలర్
2014[22] భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్థా. 1969  India భారతీయ అంతరిక్ష సంస్థ
2015[23] ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్ స్థా 1950  ఐక్యరాజ్య సమితి ఐక్య రాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్
2017[1] మన్మోహన్ సింగ్ జ. 1932  India భారత మాజీ ప్రధానమంతి, ఆర్థిక శాఖామంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
2018[24] సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్థా. 1980  India న్యూఢిల్లీ కేంద్రంగా పరిశోధన, న్యాయ రంగాలలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ
2019[25] సర్ డేవిడ్ అటెన్‌బరో జ. 1926  United Kingdom ఇంగ్లీష్ బ్రాడ్‌కాస్టర్, చరిత్రకారుడు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Manmohan wins Indira Gandhi Prize dated 18 November 2015, accessed 19 November 2017.
  2. Gorbachev Foundation Website accessed 4 November 2006. Archived 8 జూలై 2007 at the Wayback Machine
  3. Havel's Acceptance Speech accessed 4 November 2006.
  4. African National Congress Website dated 27 January 1995, accessed 2 November 2006. Archived 12 జూలై 2009 at the Wayback Machine
  5. The Hindu dated 20 November 1995, accessed 15 November 2018.
  6. The Hindu Archives for November 1997 dated Nov 1997 accessed 2 November 2006. Archived 16 మార్చి 2006 at the Wayback Machine
  7. Jimmy Carter Library.Org accessed 2 November 2006. Archived 14 జూన్ 2009 at the Wayback Machine
  8. Grameen Bank Website accessed 2 November 2006. Archived 14 మే 2008 at the Wayback Machine
  9. The Hindu News Archives for November 2000 dated Nov 2000 accessed 4 November 2006. Archived 24 జనవరి 2005 at the Wayback Machine
  10. Office of the High Commissioner for Human Rights accessed 2 November 2006. Archived 7 జూలై 2009 at the Wayback Machine
  11. Embassy of Japan In India Website accessed 4 November 2006. Archived 19 నవంబరు 2005 at the Wayback Machine
  12. The Tribune dated 13 April 2003, accessed 2 November 2006.
  13. The Hindu news article Archived 2005-01-25 at the Wayback Machine dated 20 November 2003, accessed 2 November 2006.
  14. The Hindu news article Archived 2020-04-05 at the Wayback Machine dated 20 November 2005, accessed 2 November 2006.
  15. The Tribune dated 20 November 2005, accessed 2 November 2005.
  16. timesofindia.indiatimes.com dated 15 March 2008, accessed 15 March 2008.
  17. [1] Archived 2009-11-19 at the Wayback Machine dated 20 November 2008, accessed 20 November 2008.
  18. [2] dated 19 November 2009, accessed 5 October 2011.
  19. Indira Gandhi peace prize for Lula dated 19 November 2010, accessed 5 October 2011.
  20. indira gandhi peace prize for ela bhattdated 19 November 2011, accessed 22 November 2011.
  21. Indira Gandhi Prize for Peace, Disarmament and Development Is Awarded to Chancellor Angela Merkel of Germany dated 19 November 2013, accessed 19 November 2013.
  22. ISRO chosen for Indira Gandhi prize for peace, disarmament Archived 2020-05-09 at the Wayback Machine dated 19 November 2014, accessed 19 November 2014.
  23. UNHCR chosen for Indira Gandhi prize for peace, disarmament dated 19 November 2015, accessed 19 November 2015.
  24. https://www.cseindia.org/cse-gets-2018-indira-gandhi-prize-9149>
  25. https://www.hindustantimes.com/india-news/david-attenborough-receives-indira-gandhi-peace-prize-for-2019/story-sSBjdYMFP721qGNqBkjgaI.html