ఉపగ్రహం

వికీపీడియా నుండి
(ఉపగ్రహము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సహజసిద్ధ ఉపగ్రహాన్ని సాధారణంగా ఉపగ్రహం అని సంబోధిస్తారు. (Natural satellite) లేదా చంద్రుడు, ఒక అంతరిక్ష శరీరం, తన 'మాతృ గ్రహం' చుట్టూ ఒక నిర్దిష్ఠమైన కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఉపగ్రహానికి ఉపగ్రహమంటూ ఉండదు.

కొన్ని చంద్రులు, భూమితో పోలికలు, 19 చంద్రులు పెద్దవిగాను గుండ్రంగానూ ఉన్నాయి. టైటాన్ కొద్దిగా వాతావరణాన్నీ కల్గి ఉంది.

సౌరమండలములో 240 చంద్రులున్నారు. ఇందులో 166 చంద్రులు 8 గ్రహాల చుట్టూ, 4 చంద్రులు మరుగుజ్జు గ్రహాల చుట్టూ, మరియు డజన్లకొద్దీ చంద్రులు సౌరమండలానికి చెందిన 'చిన్న శరీరాల చుట్టూ తిరుగుతున్నాయి.

చంద్రుడి గురించి వివరణ[మార్చు]

భూమి మరియు చంద్రుడి మధ్య పోలిక.
బృహస్పతి యొక్క "ఎర్రచుక్క" మరియు దీని చంద్రుల మధ్య పోలిక, భూమి, చంద్రుడు, ప్లూటో, చరోన్ ల మధ్య పోలిక.

ఇవీ చూడండి

గ్రహాల చంద్రులు[మార్చు]
మరుగుజ్జు గ్రహాల చంద్రులు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

బృహస్పతి ఉపగ్రహాలు[మార్చు]

శని చంద్రులు[మార్చు]

మొత్తం చంద్రులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉపగ్రహం&oldid=2300249" నుండి వెలికితీశారు