ఉలవలపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉలవలపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 626
 - పురుషులు 305
 - స్త్రీలు 321
 - గృహాల సంఖ్య 192
పిన్ కోడ్ 521330
ఎస్.టి.డి కోడ్ 08674

ఉలవలపూడి, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 55 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, వడ్లమన్నాడ, పెంజెండ్ర

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామంలో 12.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టు ఈ కేంద్ర భవన నిర్మాణానికి, 2015, డిసెంబరు-7న శంకుస్థాపన నిర్వహించారు. [2]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

మంచినీటి చెరువు:- మండలంలో దూరంగా ఉన్న ఈ గ్రామస్థులకు గ్రామంలో రెండు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు నీరే ఆధారం. గత రెండున్నర దశాబ్దాలుగా పూడికతీత కార్యక్రమం నెరవేర్చకపోవడంతో, నీటి నిలువకు అవకాశం లేకపోవడంతో, ఈ వేసవిలో ఈ చెరువులో నీరు ఎండిపోయి, గ్రామస్థులు త్రాగునీటికై అల్లాడి పోవుచున్నారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి నందమూరి ధనలక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 646.[2] ఇందులో పురుషుల సంఖ్య 321, స్త్రీల సంఖ్య 325, గ్రామంలో నివాసగృహాలు 166 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 626 - పురుషుల సంఖ్య 305 - స్త్రీల సంఖ్య 321 - గృహాల సంఖ్య 192

మూలాలు[మార్చు]

  1. "ఉలవలపూడి". Retrieved 2 July 2016.[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-8; 26వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మే-31; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉలవలపూడి&oldid=2974472" నుండి వెలికితీశారు