చినగొన్నూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినగొన్నూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 641
 - పురుషులు 345
 - స్త్రీలు 296
 - గృహాల సంఖ్య 174
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08674

చినగొన్నూరు, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1]= సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు[మార్చు]

పామర్రు, గుడివాడ, గూడూరు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ.

అంతర్గత రహదారులు[మార్చు]

చినగొన్నూరు గ్రామం మధ్యగా క్యాంప్‌బెల్ కాలువ ప్రవహించుచున్నది. ఈ కాలువకు ఒక ప్రక్కన కొత్తఊరుగానూ ఇంకొక ప్రక్కన పాత ఊరుగానూ పిలుస్తుంటారు. ఈ కాలువ దాటడానికి, దశాబ్దాలుగా వంతెన లేకపోవడంతో గ్రామస్థుల దీర్ఘకాల పోరాటంతో, 72 లక్షల ర్ప్ప్[ఆయల అంచనా వ్యయంతో ఒక వంతెన నిర్మాణానికి, 2013లో శంకుస్థాపన నిర్వహించారు. ఇంకనూ పూర్తికాలేదు. [5]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, చినగొన్నూరు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

మంచినీటి చెరువు:- ఈ చెరువు మూడు ఎకరాలలో విస్తరించియున్నది.

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2001లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ శాయన సూర్యప్రసాదరావు సర్పంచిగా ఎన్నికైనారు. [4]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ యంగల భూషణం, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

2014, జూలైలో కృష్ణా జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి శాయన పుష్పావతి, ఈ గ్రామ వాసులే. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 667.[2] ఇందులో పురుషుల సంఖ్య 354, స్త్రీల సంఖ్య 313, గ్రామంలో నివాసగృహాలు 194 ఉన్నాయి.

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభాఇందులో పురుషుల సంఖ్య 345, స్త్రీల సంఖ్య 296, గ్రామంలో నివాసగృహాలు 174ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "చినగొన్నూరు". Retrieved 2 July 2016.[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, జూలై-11; 15వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-18; 26వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-19; 26వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, జులై-13; 2వపేజీ.