ఏలూరు నగరపాలక సంస్థ
స్వరూపం
(ఏలూరు నగర పాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)
సంకేతాక్షరం | EMC |
---|---|
ఆశయం | కృషితో నాస్తి దుర్భిక్షం (Nothing is unattainable with hard work) |
స్థాపన | 1859 2005 (సంస్థ నవీకరణ) |
రకం | ప్రభుత్వేతర సంస్థ |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన సంస్థ |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | ఏలూరు |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
మున్సిపల్ కమిషనర్ | షెక్ నుర్జహాన్ |
ప్రధానభాగం | కమిటీ |
ఏలూరు నగర పాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని ఒక పురాతన పురపాలక సంస్థ.[1]
చరిత్ర
[మార్చు]ఈ సంస్థ,1866 లో ఏలూరు పురపాలక సంస్థగా ఏర్పడింది. 1859 లో ఏలూరు గోదావరి జిల్లాలో భాగమైంది, 2005 లో ఏలూరు నగర పాలక సంస్థగా ఏర్పడింది.[2]
పౌర సేవలు
[మార్చు]పౌర సేవల్లో ప్రధానమైనవి, రోడ్లు, బస్సు షెల్టర్లు, కాలిబాటలు, పబ్లిక్ గార్డెన్స్ మొదలైనవి కార్పొరేషన్ వారు అభివృద్ధి చేస్తారు.
పురస్కారాలు, విజయాలు
[మార్చు]నేషనల్ అర్బన్ పారిశుద్ధ్య విధానం (2009–10) ప్రకారం, నగరానికి మొత్తం 35.00 పాయింట్లతో 201వ స్థానం ఇచ్చారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Eluru Municipal Corporation". Official website of West Godavari district. Archived from the original on 1 November 2018. Retrieved 29 March 2016.
- ↑ "Eluru Corporation's Timeline". B. C. Archived from the original on 1 November 2018. Retrieved 29 March 2016.
- ↑ "Rank of Cities on Sanitation 2009–2010: National Urban Sanitation Policy" (PDF). Press Information Bureau. National Informatics Centre. Retrieved 13 August 2015.
వెలుపలి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Buildings in West Godavariకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.