కామసముద్రం అప్పలాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామసముద్రం అప్పలాచార్యులు గద్వాల సంస్థానంలో ప్రముఖ కవి, సంగీతకారుడు. ఇతడిని "ఆంధ్ర జయదేవ"గా పేర్కొంటారు. ఇతడు 17వ శతాబ్దంలో పెదసోమ భూపాలుని ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా సేవలందించారు.

అప్పలాచార్యులు కౌండిన్యస గోత్రికుడు, శ్రీనివాసాంబ , కృష్ణమాచార్యుల పుత్రుడు , అహోబిల శ్రీనివాసుని శిష్యుడు.

మహారాజు గారి కోరిక మీద జయదేవుడు రచించిన గీత గోవిందం సంస్కృత కావ్యంలోని 12 సర్గలూ, 24 అష్టపదులూ, 72 శ్లోకాలనూ తెలుగులోకి "శ్రీకృష్ణ లీలా తరంగిణి"గా రచించాడు.

మూలాలు[మార్చు]