Jump to content

కీత్ ఆథర్టన్

వికీపీడియా నుండి
కీత్ ఆథర్టన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Keith Lloyd Thomas Arthurton
పుట్టిన తేదీ (1965-02-21) 1965 ఫిబ్రవరి 21 (వయసు 59)
Jessup, నెవిస్
బ్యాటింగుఎడమ చేయి
బౌలింగుSlow left-arm orthodox leg break
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ –)1988 21 జులై - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1995 ఆగస్టు 10 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ –)1998 అక్టోబరు 22 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1999 మే 16 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1986–2000Leeward Islands
1982–2000Nevis
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 33 105 129 118
చేసిన పరుగులు 1382 1,904 7,926 3,937
బ్యాటింగు సగటు 30.71 26.08 45.29 31.24
100లు/50లు 2/8 0/9 19/47 3/20
అత్యుత్తమ స్కోరు 157* 84 200* 118
వేసిన బంతులు 473 1384 2913 3339
వికెట్లు 1 42 31 96
బౌలింగు సగటు 183.00 27.59 38.48 25.63
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 1/17 4/31 3/14 4/25
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 27/– 68/– 44/–

1965, ఫిబ్రవరి 21న జన్మించిన కీత్ ఆథర్టన్ (Keith Arthurton) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1988 జూలై నుంచి 1988 జూలై మధ్య 33 టెస్టు మ్యావ్‌లకు ప్రాతినీధ్యం వహించాడు. వన్డేలలో మాత్రం 1999 వరకు కొనసాగించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్‌లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే పరుగులు చేసిన దారుణమైన రికార్డు కల్గిఉన్నాడు.

ఆథర్టన్ మొత్తం 33 టెస్టులు ఆడి 30.71 సగటుతో 1382 పరుగులు చేసాడు. అందులో రెండు సెంచరీలు 8 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 157 నాటౌట్. వన్డేలలో 105 మ్యాచ్‌లు ఆడి 26.08 సగటుతో 1904 పరుగులు సాధించాడు. ఆథర్టన్ 3 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో (1992, 1996, 1999) ప్రాతినిధ్యం వహించాడు,