కొత్త దంపతులు
కొత్త దంపతులు | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
రచన | వెంకటన్ (కథ) పి. సత్యానంద్ (మాటలు) |
నిర్మాత | నాయని నాగేశ్వరరావు |
తారాగణం | నరేష్, పూర్ణిమ |
ఛాయాగ్రహణం | ఎం.వి. రఘు |
కూర్పు | నాయని నాగేశ్వరరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ మాతాలక్ష్మీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1984 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొత్త దంపతులు 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ మాతాలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నాయని నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్, పూర్ణిమ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.వాసు
- నిర్మాత: నాయని నాగేశ్వరరావు
- కథ: వెంకటన్
- మాటలు: పి. సత్యానంద్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎం.వి. రఘు
- కూర్పు: నాయని నాగేశ్వరరావు
- పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి
- గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, మాధవపెద్ది రమేష్, బి. రమణ
- కళ: తోట యాదు
- నృత్యం: తార
- పబ్లిసిటీ డిజైన్స్: ఎస్. దావూదు
- ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఉయ్యూరు రామకృష్ణ
- నిర్మాణ సంస్థ: శ్రీ మాతాలక్ష్మీ ప్రొడక్షన్స్
పాటల జాబితా
[మార్చు]1.ఊరూవాడా నిద్దరోయే ఏరు పొంగి వెల్లువాయే,, రచన: వేటూరి సుందరరామమూర్తి , గానం.పి.సుశీల,మాధవపెద్ది రమేష్
2.ఏరాగ భావాలతో సంగీత ముదయించెనో అనురాగ , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3.పాలు తేనె పండు చెండు పైటకోక , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్
4.వయసే వెచ్చని వలపు మనసే దానికి పిలుపు , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
5.సీమంతమే నీకు చిలిపి సీతమ్మ చూపుకై రా రారో, రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమణ.
మూలాలు
[మార్చు]- ↑ Telugu Cine Blitz, Movies. "Kotha Dampathulu (1984)". www.telugucineblitz.blogspot.com. Retrieved 15 August 2020.
. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు .
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1984 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- 1984 తెలుగు సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు