గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను
స్వరూపం
(గూటీ జంక్షన్ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను Gooty Junction | |
---|---|
రైలు స్టేషను | |
![]() | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | గుత్తి , ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
ఎత్తు | 370 మీ |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | యశ్వంతపూర్ - గుత్తి రైలు మార్గము గుత్తి - ధోన్ రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
సైకిల్ సౌకర్యాలు | ఉంది |
ఇతర సమాచారం | |
స్థితి | పనిచేస్తున్నది |
స్టేషన్ కోడ్ | GY |
జోన్(లు) | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
చరిత్ర | |
విద్యుద్దీకరించబడింది | అవును |
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్, గుత్తిలో పనిచేస్తున్న ఒక ప్రాథమిక రైల్వే స్టేషను. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకే వస్తుంది.[1] ఈ స్టేషనుకు రెండు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషను నుండి నాలుగు బ్రాంచి లైన్లు అయిన ధర్మవరం, ధోన్, రేణిగుంట, గుంతకల్లు మార్గములకు జంక్షన్ స్టేషనుగా ఉంది
రైల్వే స్టేషను వర్గం
[మార్చు]గుంతకల్లు రైల్వే డివిజనులోని రైల్వే స్టేషన్లలో గుత్తి జంక్షన్ 'బి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా