ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను
Appearance
(ధర్మవరం రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
ధర్మవరం జంక్షన్ Dharmavaram Junction | |
---|---|
రైలు స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | ధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్ |
Elevation | 371 మీ. |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | యశ్వంత్‌పూర్ - గుత్తి రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉన్నది |
Bicycle facilities | అవును |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనల్ |
స్టేషను కోడు | DMM |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
విద్యుత్ లైను | అవును |
ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.
ఇక్కడ నుండి రైళ్ళు
[మార్చు]ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.
మూలాలు
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
ధర్మవరం జంక్షన్ సైన్ బోర్డు
-
ధర్మవరం జంక్షన్ నామఫలకం
-
ధర్మవరం స్టేషన్ సూర్యోదయం
వికీమీడియా కామన్స్‌లో Dharmavaram Junction railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వర్గాలు:
- Articles using Infobox station with markup inside name
- Pages with no open date in Infobox station
- Pages using infobox station with unknown parameters
- Commons category link is on Wikidata
- గుంతకల్లు రైల్వే డివిజను స్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే జంక్షన్ స్టేషన్లు
- దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- శ్రీ సత్యసాయి జిల్లా రైల్వే స్టేషన్లు