చింతలపల్లె (కొమరోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చింతలపల్లె
రెవిన్యూ గ్రామం
చింతలపల్లె is located in Andhra Pradesh
చింతలపల్లె
చింతలపల్లె
నిర్దేశాంకాలు: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E / 15.267; 79Coordinates: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E / 15.267; 79 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంకొమరోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,616 హె. (3,993 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,918
 • సాంద్రత180/కి.మీ2 (470/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523373 Edit this at Wikidata

చింతలపల్లె, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1].

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

వర్ధనపల్లి, కురకువాని పల్లి, ఓబులాపురం, మలికపల్లి, కొత్తపల్లి, కశినపల్లి.

సమీప మండలాలు[మార్చు]

చింతలపల్లి గ్రామం దగ్గరలో గిద్దలూరు మండలం, బెస్తవారి పేట మండలం, కడప జిల్లా పోరుమామిళ్ల మండలం వున్నవ.

సమీప పట్టణాలు[మార్చు]

గిద్దలూరు 23 కి.మీ,రాచెర్ల 31.6 కి.మీ,చంద్రశేఖరపురం 40.2 కి.మీ,బెస్తవారిపేట 40.9 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామంలోని ఈ పాఠశాలలో, నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు మాత్రమే వుంది పై చదువులకు వెళ్ళాలంటే ఒక కిలో మీటర్ దూరంలో కోతపల్లి దగ్గర యస్ బి యన్ అర్ యం హై స్కూల్ వుంది అక్కడికి వెళ్లి చువుకోవాలి అక్కడ పదవ తరగతి వరకు మాత్రమే వుంది ఇంకా పై చదువులకు వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్ల దూరంలో కొమరోలు అది మండల కేంద్రం అక్కడ డిగ్రీ వరకు వుంది ఇంకా పై చదువులకు వెళ్ళాలంటే గిద్దలూరు వెళ్ళాలి.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జనార్ధన నాయుడు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

చింతలపల్లి గ్రామంలో వీరాంజనేయస్వామి దేవాలయం, రామాలయం, గ్రామానికి రెండు కీలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు పత్తి, వరి, వేరు శనగ, మొక్కజొన్న, కంది, పెసర, రాగి,సొజ్జ.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

యస్.యస్.ఎన్.నాయుడు, సుబ్బయ్య నాయుడు, పిట్టల నాగయ్య, పిట్టల నాగేశ్వరరావు, పిట్టల శ్రీరాములు, పిట్టల అల్లూరయ్య.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,918 - పురుషుల సంఖ్య 1,504 - స్త్రీల సంఖ్య 1,414 - గృహాల సంఖ్య 701

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,414. ఇందులో పురుషుల సంఖ్య 1,260, మహిళల సంఖ్య 1,154, గ్రామంలో నివాస గృహాలు 538 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,616 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-27; 6వపేజీ.