తాటిచెర్ల (కొమరోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తాటిచెర్ల
రెవిన్యూ గ్రామం
తాటిచెర్ల is located in Andhra Pradesh
తాటిచెర్ల
తాటిచెర్ల
నిర్దేశాంకాలు: 15°23′02″N 79°02′42″E / 15.384°N 79.045°E / 15.384; 79.045Coordinates: 15°23′02″N 79°02′42″E / 15.384°N 79.045°E / 15.384; 79.045 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంకొమరోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,903 హె. (4,702 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,121
 • సాంద్రత110/కి.మీ2 (290/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523356 Edit this at Wikidata

తాటిచెర్ల, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 356., ఎస్.టి.డి. కోడ్ = 08405.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గుడిమెట్ట 5.3 కి.మీ, దద్దవాడ 6.1 కి.మీ, మోక్షగుండం 8.1 కి.మీ, పలకవీడు 8.4 కి.మీ, నల్లగుంట్ల 9.1 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

రాచెర్ల 11.5 కి.మీ,కొమరోలు 13.4 కి.మీ,[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|[గిద్దలూరు]]13.8 కి.మీ,బెస్తవారిపేట 19.6 కి.మీ.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. శ్రీ వీరాంజనేయ ఉన్నత పాఠశాల, తాటిచెర్లమోటు.
  2. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, మోటు.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

త్రాగునీటి పథకం[మార్చు]

కొమరోలు మండలంలోని తాటిచెర్ల మోటు - నాగిరెడ్డిపల్లెకు వెళ్ళే మార్గంలో, లోక్ సభ సభ్యులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి నిధులతో నిర్మించిన ఈ పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. [3]

మీ-సేవాకేంద్రం[మార్చు]

ఈ కేంద్రాన్ని తాటిచెర్లమోటులో, 2016,ఫిబ్రవరి-24న నూతనంగా, ఏర్పాటుచేసారు. [6]

పశువైద్యశాల[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

తాడెమ్మ చెరువు.

గ్రామ జూలైపంచాయతీ[మార్చు]

శ్రీ బాదం వేణుగోపాలరావు, మాజీ సర్పంచ్.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జి.అలెగ్జాండర్, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే నెల-8వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. యంత్ర, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

తాటిచెర్ల మోటు సమీపంలో తేళ్ళకొండ ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,121 - పురుషుల సంఖ్య 1,071 - స్త్రీల సంఖ్య 1,050 - గృహాల సంఖ్య 536

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,015.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,056, మహిళల సంఖ్య 959, గ్రామంలో నివాస గృహాలు 469 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,903 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-2; 4వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-15; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,మే-9; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-8; 6వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2016,ఫిబ్రవరి-25; 5వపేజీ.