సూరావారిపల్లె
Jump to navigation
Jump to search
సూరావారిపల్లె | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°14′09″N 78°57′36″E / 15.235772°N 78.959935°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 989 |
- పురుషుల సంఖ్య | 486 |
- స్త్రీల సంఖ్య | 503 |
- గృహాల సంఖ్య | 280 |
పిన్ కోడ్ | 523373 |
ఎస్.టి.డి కోడ్ | 08405 |
సూరావారిపల్లె, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1]
- ఈ గ్రామం కొమరోల నుండి 3.5 కిలోమీటర్ల దూరములో ఉంది. గ్రామాములోని జనాభా మతసామరస్యముతో కలసిమెలసి ఉంటారు. ఈ ఊరి యువకులు ఎక్కువమంది రక్షణ రంగంలో ఉన్నారు. ఈ ఊరిలో ప్రతి సంవత్సరం మొహరం పండుగ బాగా జరుగుతుంది.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బోయిళ్ళ సుమిత్ర, 61 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 989 - పురుషుల సంఖ్య 486 - స్త్రీల సంఖ్య 503 - గృహాల సంఖ్య 280
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,117.[2] ఇందులో పురుషుల సంఖ్య 555, మహిళల సంఖ్య 562, గ్రామంలో నివాస గృహాలు 252 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 111 హెక్టారులు.
సమీప గ్రామాలు[మార్చు]
ఇడమకల్లు 3.5 కి.మీ, రెడ్డిచెర్ల 4.5 కి.మీ, పుల్లారెడ్డిపల్లె 6.3 కి.మీ, గాడికోట 6.7 కి.మీ, అల్లినగరం 7.7 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
కొమరోలు 5.8 కి.మీ, గిద్దలూరు 16.5 కి.మీ, రాచెర్ల 24.4 కి.మీ, చంద్రశేఖరపురం 35.1 కి.మీ.
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 12వ పేజీ.