జాతీయ రహదారి 40 (భారతదేశం)
Jump to navigation
Jump to search
జాతీయ రహదారి 40 | ||||
---|---|---|---|---|
Map of the National Highway in red | ||||
Route information | ||||
Length | 408 కి.మీ. (254 మై.) | |||
Major junctions | ||||
ఉత్తరం end | కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ | |||
దక్షిణం end | రాణీపేట రోడ్డు, తమిళనాడు | |||
Location | ||||
Country | India | |||
States | ఆంధ్ర ప్రదేశ్: 381 కి.మీ. (237 మై.) తమిళనాడు: 27 కి.మీ. (17 మై.) | |||
Primary destinations | కర్నూలు - నంద్యాల - కడప - పీలేరు - చిత్తూరు | |||
Highway system | ||||
|
జాతీయ రహదారి 40 (ఆంగ్లం: National Highway 40) (పాత సంఖ్య: జాతీయ రహదారి 4, 18) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట రోడ్డుని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 4, 18 నుండి 40 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్: 381 కి.మీ. (237 మై.) తమిళనాడు: 27 కి.మీ. (17 మై.)[2]
దారి[మార్చు]
ఈ రహదారి కర్నూలు నుండి మొదలై ఓర్వకల్లు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దువ్వూరు, మైదుకూరు, చెన్నూరు, కడప, మద్దిమడుగు, గువ్వలచెరువు, రాయచోటి, కలకడ, మహల్, పీలేరు, కల్లూరు, దామల్ చెరువు, పూతలపట్టు ద్వారా ప్రయాణించి చిత్తూరు చేరుతుంది.
కూడళ్ళు[మార్చు]
- ఈ రహదారి కర్నూలు వద్ద ఎన్.హెచ్.44 తో కలుస్తుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.