Jump to content

తలమడుగు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°46′00″N 78°24′13″E / 19.766704°N 78.403702°E / 19.766704; 78.403702
వికీపీడియా నుండి
తలమడుగు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°46′00″N 78°24′13″E / 19.766704°N 78.403702°E / 19.766704; 78.403702
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం తలమడుగు
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,632
 - పురుషులు 17,227
 - స్త్రీలు 17,405
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.35%
 - పురుషులు 60.50%
 - స్త్రీలు 32.34%
పిన్‌కోడ్ 504312

తలమడుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] తలమడుగు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో నిర్జన గ్రామం ఒకటి పోను 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి

గణాంక వివరాలు

[మార్చు]
2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

మండల జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,632 - పురుషులు 17,227 - స్త్రీలు 17,405. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 285 చ.కి.మీ. కాగా, జనాభా 34,632. జనాభాలో పురుషులు 17,227 కాగా, స్త్రీల సంఖ్య 17,405. మండలంలో 8,161 గృహాలున్నాయి.

ప్రధానవృత్తి

[మార్చు]

తలమడుగు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 13998 హెక్టార్లు, రబీలో 336 హెక్టార్లు. ప్రధాన పంటలు.[3]

వరి, మొక్కజొన్న, ప్రత్తి, జొన్నలు

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

ఈ మండలంలో 27 (ఇరవైఏడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 93