Jump to content

తవణంపల్లె మండలం

అక్షాంశ రేఖాంశాలు: 13°16′01″N 79°00′14″E / 13.267°N 79.004°E / 13.267; 79.004
వికీపీడియా నుండి
(తవణంపల్లి మండలం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°16′01″N 79°00′14″E / 13.267°N 79.004°E / 13.267; 79.004
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంతవణంపల్లి
విస్తీర్ణం
 • మొత్తం192 కి.మీ2 (74 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం53,708
 • జనసాంద్రత280/కి.మీ2 (720/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009

తవణంపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 51,927,అందులో పురుషులు 25,946 మంది కాగా, స్త్రీలు 25,981 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 73.15% - పురుషులు అక్షరాస్యత రేటు 83.44% - స్త్రీలు అక్షరాస్యత రేటు 62.94%.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అరగొండ
  2. దిగువమాఘం
  3. సారకల్లు
  4. మల్లకుంట
  5. మాధవరం
  6. కట్టకిందపల్లె
  7. గండుపల్లె
  8. గోవిందరెడ్డిపల్లె
  9. గురుకవారిపల్లె
  10. చెర్లోపల్లె
  11. ఈచనేరి
  12. పైమాఘం
  13. ముత్తుకూరు
  14. మటియం
  15. ఎగువ తడకర
  16. పల్లెచెరువు
  17. కారకాంపల్లె
  18. దిగువ తడకర
  19. తవణంపల్లి
  20. తవణంపల్ల్లె పుత్తూరు
  21. ఉత్తర బ్రాహ్మణపల్లె
  22. పుణ్యసముద్రం
  23. పట్నం
  24. నలిసెట్టిపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]