Jump to content

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2015-2016)

వికీపీడియా నుండి
(తెలంగాణ బడ్జెట్ (2015) నుండి దారిమార్పు చెందింది)
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2015-2016)
Submitted2015 మార్చి 11
Submitted byఈటెల రాజేందర్
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2015 మార్చి 11
Parliament1వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerఈటెల రాజేందర్
Total expendituresరూ. 1,15,689 కోట్లు
Tax cutsNone
‹ 2014
2016 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2015-2016) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2015 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2015 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[2] 1 గంట 1 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు. తెలంగాణ బడ్జెట్ విలువ రూ.1,15,689.19 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం: రూ.52,383.19 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం: రూ.63,306 కోట్లుగా అంచనా వేయబడింది.[3]

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు ఈ బడ్జెట్‌లో రూ.11,450 కోట్లు కేటాయించారు. దళిత సంక్షేమశాఖకు రూ. 5547 కోట్లు (విద్యాభివృద్ధికి రూ. 2832 కోట్లు, కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.157 కోట్లు), గిరిజనులకు రూ. 2878 కోట్లు (కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 80 కోట్లు), బీసీ కార్పొరేషన్‌కు రూ. 114 కోట్లు (రాజీవ్ అభ్యుదయ పథకానికి రూ.41 కోట్లు, వసతి గృహాలకు రూ.111 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు రూ.20 కోట్లు), మైనారిటీ సంక్షేమానికి రూ.1100 కోట్లు (షాదీ ముబారక్ పథకంకు రూ. 100 కోట్లు, బహుళ అభివృద్ధి పథకానికి రూ. 105 కోట్లు) గా కేటాయించబడ్డాయి.[4]

రాష్ట్ర ఆదాయం

[మార్చు]
  • తెలంగాణ బడ్జెట్ రూ. 1,15,689 కోట్లు
  • ప్రణాళిక వ్యయం రూ. 52, 383 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు
  • ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు
  • ద్రవ్యలోటు అంచనా రూ. 16,969 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ. 531 కోట్లు
  • పన్నుల రాబడి రూ. 12,823 కోట్లు
  • కేంద్ర పన్నుల వాటా రూ. 12, 823 కోట్లు

కేటాయింపుల వివరాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2015-2016)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[5][6]

  • ఎస్సీ సంక్షేమానికి రూ. 5,547 కోట్లు
  • గిరిజన ఎస్టీ సంక్షేమం రూ. 2,578 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ. 2,172 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ. 1105 కోట్లు
  • ఆసరా పెన్షన్లు రూ. 4వేల కోట్లు
  • గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ. 526 కోట్లు
  • విద్యా రంగానికి రూ. 11,216 కోట్లు
  • విద్యుత్ శాఖకు రూ. 7,400 కోట్లు
  • మిషన్ కాకతీయకు రూ. 2,083 కోట్లు
  • ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ. 22,889 కోట్లు
  • ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు
  • హైదరాబాద్ నీటి సరఫరాకు రూ. 1000 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 771 రూ. కోట్లు
  • ఆర్టీసీకి రూ. 400 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ. 4, 250 కోట్లు
  • గ్రీన్ హౌస్ వ్యవసాయానికి రూ. 250 కోట్లు
  • ఉస్మానియా యూనివర్శిటీ రూ. 238 కోట్లు
  • అటవీ శాఖ, పర్యావరణానికి రూ. 325 కోట్లు
  • తెలంగాణ వాటర్ గ్రిడ్ కు రూ. 4వేల కోట్లు
  • రోడ్ల అభివృద్ధికి రూ. 6,070 కోట్లు
  • డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ. 200 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహాలకు రూ. 974 కోట్లు
  • బీడీ కార్మికుల సంక్షేమానికి రూ. 188 కోట్లు
  • దళితుల భూముల కొనుగోలుకు రూ. 1,000 కోట్లు
  • వైద్య శాఖకు రూ. 4,932 కోట్లు
  • ఆహార భద్రత, సబ్సిడీకి రూ. 1,105 కోట్లు
  • ఫ్లై ఓవర్లకు రూ. 1600 కోట్లు
  • పంచాయతీ రాజ్ కు రూ. 2,421 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.6583 కోట్లు
  • ఇందిర జలప్రభకు రూ. 127 కోట్లు
  • ఆమ్ ఆద్మీ బీమా యోజనకు రూ. 20.98 కోట్లు
  • డ్వాక్రాకు రూ. 6.81 కోట్లు
  • డ్వాక్రా మహిళల బీమాకు రూ. 74 కోట్లు
  • సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ. 148 కోట్లు
  • వాటర్ షెడ్‌లకు రూ. 125 కోట్లు
  • తెలంగాణ పల్లె ప్రగతికి రూ. 30 కోట్లు
  • జాతీయ జీవనోపాధుల మిషన్‌కు రూ. 103 కోట్లు
  • గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 129 కోట్లు
  • ఉద్యానవన శాఖకు రూ. 559.02 కోట్లు
  • మత్స్య శాఖకు రూ. 50.57 కోట్లు
  • మార్కెటింగ్ శాఖకు రూ. 402.82 కోట్లు
  • కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 20 కోట్లు
  • పాడి రైతులకు ప్రోత్సాహకం కోసం రూ. 16.30 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధికి రూ. 100 కోట్లు
  • సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు
  • జాతీయ ఉద్యాన మిషన్‌కు రూ. 109.78 కోట్లు
  • చుక్క నీటితో ఎక్కువ పంట కోసం రూ. 108 కోట్లు
  • సన్న, చిన్నకారు రైతుల పంటల బీమాకి రూ. 139 కోట్లు
  • వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ. 200 కోట్లు
  • వ్యవసాయ శాఖ భవన నిర్మాణాలకు రూ. 5.19 కోట్లు
  • పావలా వడ్డీ రుణాలకు రూ. 18.05 కోట్లు
  • వ్యవసాయ విస్తరణ కోసం రూ.28.83 కోట్లు
  • వ్యవసాయ యంత్రీకరణకు రూ. 100 కోట్లు
  • ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ. 6.88 కోట్లు
  • రైతులకు విత్తన సరఫరాకు రూ. 64.51 కోట్లు
  • సీడ్ చైన్ బలోపేతానికి రూ. 50 కోట్లు
  • పంట కాలనీలు, భూగర్భ జలాల విశ్లేషణకు రూ. 20 కోట్లు
  • ఆర్కేవీవై కోసం రూ. 196.26 కోట్లు
  • మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ కోసం రూ. 2.18 కోట్లు
  • వైద్య నాథన్ కమిటీ మార్గదర్శకాల అమలుకు రూ. 49.77 కోట్లు
  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ. 4.08 కోట్లు
  • తెలంగాణకు హరితహారం రూ. 325 కోట్లు
  • డబుల్ బెడ్రూమ్ పథకంకు రూ. 391.67 కోట్లు
  • ఇంధన రంగానికి రూ. 7400 కోట్లు
  • క్రీడారంగానికి రూ. 50 కోట్లు
  • పురపాలకశాఖకు రూ. 4,024 కోట్లు
  • హోంశాఖకు రూ. 4,312.72 కోట్లు
  • సాగునీటి రంగానికి రూ. 11,733.93 కోట్లు
  • ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 2,677.72 కోట్లు
  • ఐటీ శాఖ‌కు రూ. 134 కోట్లు
  • యూనివర్సిటీలకు రూ. 416.15 కోట్లు
  • కార్మిక‌, ఉపాధి, శిక్షణ‌, ఫ్యాక్టరీల శాఖ‌ రూ. 450.56 కోట్లు
  • గోదావరి పుష్కరాలకు రూ. 100 కోట్లు
  • దీపం పథకానికి రూ. 50 కోట్లు
  • పర్యాటకరంగానికి రూ. 20 కోట్లు
  • తెలంగాణ సాంస్కృతిక కేంద్రానికి రూ. 100 కోట్లు
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ. 100 కోట్లు
  • న్యాయశాఖకు రూ. 816 కోట్లు

మూలాలు

[మార్చు]
  1. "Telangana Finance Portal". finance.telangana.gov.in. Archived from the original on 2021-05-16. Retrieved 2022-06-15.
  2. "తెలంగాణ బడ్జెట్ 2015-16". Sakshi Education. 2015-03-12. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.
  3. Delhi, IndiaToday in New (2015-03-11). "Telangana Finance Minister Etela Rajendar presented State Budget 2015-16: Highlights". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.
  4. Reddy, B. Dasarath (2015-03-11). "Telangana govt presents first full year budget with ambitious targets". Business Standard India. Archived from the original on 2018-05-10. Retrieved 2022-06-15.
  5. "తెలంగాణ బడ్జెట్ 2015-16". indiaherald.com. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.
  6. "Telangana Budget 2015: Real estate perspective". The Economic Times. 2015-03-23. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.

బయటి లింకులు

[మార్చు]