దేశాల జాబితా – ఒకే దేశంతో సరిహద్దు కలిగినవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ఒకే దేశంతో సరిహద్దు కలిగిన దేశాల జాబితా. ఆక్రమిత ప్రాంతాలు, గుర్తించబడని దేశాలు ఈ జాబితాలో చేర్చలేదు.

ఒకే ఒక్క దేశంతో సరిహద్దు కలిగిన దేశాలు ఆ దేశం తమ కంటే పెద్దదై ఉంటే అది ఆధిపత్యం చేస్తుందేమోననే శంక ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఈ సందేహాలు ఆర్థిక ఆధిపత్యం గురించి ఉంటున్నాయి. కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా డెన్మార్క్, జర్మనీ లను ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భూమార్గం ద్వారానే ఎక్కువ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఈ దేశాలు వాటి ఏకైక పొరుగు దేశంపై బాగా ఆధారపడి ఉంటాయి.

భూరవాణా కంటే సముద్ర రవాణా చవక కాబట్టి, వీటిలో కొన్ని దేశాలకు అనేక దేశాలతో సముద్ర పొరుగు ఉన్నట్టుగా భావించవచ్చు. ఉదాహరణకు డెన్మార్కుకు స్వీడన్, నార్వేలు సముద్రసరిహద్దు దేశాలుగా చెప్పవచ్చు.

ఒకే దేశంతో సరిహద్దుగల కూబా ప్రాంతం

సముద్రతీరమే లేకుండా, పూర్తిగా చుట్టుముట్టబడినవి (ఎన్‌క్లేవ్ లు)

[మార్చు]

ఒకే ద్వీపాన్ని పంచుకున్న దేశాలు

[మార్చు]
విభాజిత ద్వీపాల జాబితా చూడండి

క్యూబా గ్వాంటనామో బే వద్ద అమెరికా సంయుక్త రాష్ట్రాల సైనిక స్థావరంతో సరిహద్దు కలిగి ఉంది. ఇది క్యూబా ప్రాంతం అయినప్పటికీ అమెరికాకు అద్దెకు ఇచ్చారు. ఈ విషయాన్ని అమెరికా కూడా క్య్హూబా వాదనతో అంగీకరిస్తుంది. అయితే అమెరికా దీన్ని శాశ్వత అద్దెగా వర్ణించగా, క్యూబా రద్దైన ఒప్పందంగా భావిస్తుంది.

ఒక ఖండాన్ని పంచుకున్నవి

[మార్చు]

తటస్థ మండలాలు

[మార్చు]

ఇతర సరిహద్దులు

[మార్చు]

కాజువేలు, వంతెనలు, సొరంగాలు

[మార్చు]

ఈ జాబితాలోని సరిహద్దులు మానవ నిర్మితమైన కట్టడాల మధ్యన ఉండే ఊహా సరిహద్దులై ఉండవచ్చు. వంతెన, లేదా కృత్రిమ ద్వీపం భూ సరిహద్దు కాజాలవు.

పరాధీన ప్రాంతాలు

[మార్చు]

కొన్ని సందర్భాల్లో ఒక దేశపు అధీనంలో ఉన్న ప్రాంతం వేరే దేశంతో సరిహద్దు కలిగి ఉండవచ్చు.

చారిత్రకం

[మార్చు]

చారిత్రాకంగా ఒకే పొరుగు దేశం కల దేశాలు అనేకం ఉన్నాయి. అయితే అందులో కొన్ని ఇప్పుడు దేశాలుగా లేకపోగా మరికొన్ని భూభాగం సరిహద్దు లేక మరికొన్ని ఒకటికన్నా ఎక్కువ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ప్రపంచ రాజకీయ పటాల్లో వచ్చిన మార్పులే వీటికి కారణం.

ఇవి కూడా చూడండి

[మార్చు]