బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల దేశాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ERROR: {{Expand}} is a disambiguation entry; please do not transclude it. Instead, use a more specific template, such as {{incomplete}}, {{expand list}}, {{missing information}}, or {{expand section}}.

ఇక్కడ రెండు విధాలుగా బ్రాండ్‌బాండ్ వినియోగదారులు జాబితా ఇవ్వబడింది. (List of countries by broadband users) -ఇవి జూన్ 2006నాటి గణాంకాలు.

మొదటి జాబితాలో దేశం మొత్తంలో ఎందరు వినియోగదారులు (subscribers per country) ఉన్నారో చూపబడింది. రెండవ జాబితాలో ప్రతి 100 మంది జనాభాకు ఎందరు వినియోగదారులు ఉన్నారో చూపబడింది.

ఇది కనెక్షనుల సంఖ్యే కాని ఆ కనెక్షనులను ఎందరు వాడుతున్నారో తెలియజేసే సంఖ్య కాదు. ఒక బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌ను ఒకరికంటే ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉండవచ్చును. OECD (Organisation for Economic Co-operation and Development) వారి గణాంకాలు.

డిసెంబరు 2006లో OECD వారు తాజా జాబితాను వెలువరించారు.[1] కాని ఆ వివరాలు ఇక్కడ చూపలేదు.

మొత్తం బ్రాడ్‌బాండ్ వినియోగదారులు (subscribers) ప్రతి నూరు మంది జనాభాకు బ్రాడ్‌బాండ్ వినియోగదారులు
ర్యాంకు దేశము వినియోగదారులు
1 United States అమెరికా సంయుక్త రాష్ట్రాలు 56,502,351
2 చైనా చైనా 51,899,000 [1]
3 జపాన్ జపాన్ 24,217,012
4 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 12,770,911
5 Germany జర్మనీ 12,444,600
6 United Kingdom యునైటెడ్ కింగ్‌డమ్ 11,622,929
7 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 11,105,000
8 ఇటలీ ఇటలీ 7,697,249
9 కెనడా కెనడా 7,161,872
10 స్పెయిన్ స్పెయిన్ 5,917,082
11 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 4,705,829
12 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 3,518,100
13 టర్కీ టర్కీ 3,100,000[2]
14 మెక్సికో మెక్సికో 2,950,988[3]
15 India భారత దేశం 2,150,000 [4]
16 Sweden స్వీడన్ 2,046,222[3]
17 పోలండ్ పోలండ్ 2,032,700
18 బెల్జియం బెల్జియం 2,025,112
19 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 1,945,358
20 డెన్మార్క్ డెన్మార్క్ 1,590,539
21 ఆస్ట్రియా ఆస్ట్రియా 1,460,000
22 పోర్చుగల్ పోర్చుగల్ 1,355,602
23 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 1,309,800
24 నార్వే నార్వే 1,137,697
25 చిలీ చిలీ 1,033,803[5]
26 చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 962,000 [6]
27 హంగరీ హంగేరీ 791,555
28 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 479,000
29 ఐర్లాండ్ ఐర్లాండ్ 372,300
30 గ్రీస్ గ్రీస్ 298,222
31 స్లొవేకియా స్లొవేకియా 155,659
32 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం 81,303
33 Iceland ఐస్‌లాండ్ 80,672
ర్యాంకు దేశము వంద జనాభాకు వినియోగదారులు.
1 డెన్మార్క్ డెన్మార్క్ 29.3%
2 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 28.8%
3 Iceland ఐస్‌లాండ్ 27.3%
4 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 26.4%
5 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 26.2%
6 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 25.0%
7 నార్వే నార్వే 24.6%
8 Sweden స్వీడన్ 22.7%[3]
9 కెనడా కెనడా 22.4%
10 United Kingdom యునైటెడ్ కింగ్‌డమ్ 19.4%
11 బెల్జియం బెల్జియం 19.3%
12 United States అమెరికా సంయుక్త రాష్ట్రాలు 19.2%
13 జపాన్ జపాన్ 19.0%
14 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం 17.9%
15 ఆస్ట్రియా ఆస్ట్రియా 17.7%
16 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 17.7%
17 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 17.4%
18 Germany జర్మనీ 15.1%
19 స్పెయిన్ స్పెయిన్ 13.6%
20 ఇటలీ ఇటలీ 13.2%
21 పోర్చుగల్ పోర్చుగల్ 12.9%
22 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 11.7%
23 చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 9.4%[6]
24 ఐర్లాండ్ ఐర్లాండ్ 9.2%
25 హంగరీ హంగేరీ 7.8%
26 చిలీ చిలీ 6.8%[5]
27 పోలండ్ పోలండ్ 5.3%
28 టర్కీ టర్కీ 4.35%
29 చైనా చైనా 4.0% [1]
30 స్లొవేకియా స్లొవేకియా 2.9%
31 మెక్సికో మెక్సికో 2.8%[3]
32 గ్రీస్ గ్రీస్ 2.7%
33 India భారత దేశం 0.19% [4]

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Top broadband countries in Q4 2006: USA, China, Japan, Germany". Archived from the original on 2007-10-22. Retrieved 2007-08-24.
  2. ""Press Release: Access Regulation in Turkey"" (Press release). Telecommunications Authority. 2007-04-01. Retrieved 2007-06-25.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 3.3 Data for Mexico and Sweden are preliminary estimates
  4. 4.0 4.1 ""Press Release: Monthly Subscribers Growth"" (PDF) (Press release). Telecom Regulatory Authority of India. 2007-02-15. Retrieved 2007-02-23.
  5. 5.0 5.1 "Estudio de Banda Ancha en Chile 2002-2010 Archived 2007-09-29 at the Wayback Machine" IDC
  6. 6.0 6.1 The OECD statistics for the "Other Broadband" category of the Czech Republic include a large number of fixed wireless broadband connections provided over mobile networks. Broadband subscriptions over 3G networks are not included for other countries but an exception was made for the Czech Republic because the connections make use of "fixed" equipment in a home and offer speeds greater than 256 kbit/s to individual users. The Czech market is particular due to the high number of these wireless broadband connections as a percentage of total connectivity. It is important to note that there is continuing debate in international circles as to whether this type of wireless connection (numbering 188 000 in CZ) should be included in international broadband comparisons.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]