Jump to content

పండగ (1998 సినిమా)

వికీపీడియా నుండి
(పండుగ (1998 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పండగ
విసిడి కవర్
దర్శకత్వంశరత్
రచనపోసాని కృష్ణమురళి (మాటలు)
స్క్రీన్ ప్లేశరత్
కథమణీశ్వర్నుర్
నిర్మాతఆర్.బి. చౌదరి
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
శ్రీకాంత్,
రాశి,
అబ్బాస్
ఛాయాగ్రహణంఎం. సుదర్శన్ రెడ్డి
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
జయశ్రీ ఆర్ట్స్[2]
విడుదల తేదీ
1 మే 1998 (1998-05-01)[1]
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పండగ 1998, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జయశ్రీ ఆర్ట్స్[3] పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో శరత్[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, రాశి, అబ్బాస్ నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[5][6] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ అయింది.[7] ఇది మలయాళ చిత్రం కథ నాయగన్‌ సినిమాకు రీమేక్.

నటవర్గం

[మార్చు]

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
  • కళ: శ్రీనివాసరాజు
  • నృత్యం: డికెఎస్ బాబు, రాజశేఖర్
  • స్టిల్స్: కె. విజయ కుమార్
  • ఫైట్స్: విజయ్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[8]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కొండమీది వెండి వెన్నెల (రచన: చంద్రబోస్)"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:55
2."కో కో కోపమా (రచన: చంద్రబోస్)"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:01
3."బాగుందమ్మో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, కె.ఎస్. చిత్ర4:49
4."ఊరికి చెప్పకు (రచన: చంద్రబోస్)"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:19
5."ముద్ద బంతులు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె. ఎస్. చిత్ర4:09
మొత్తం నిడివి:22:40

మూలాలు

[మార్చు]
  1. "Pandaga (Release Date)". Spicy onion. Archived from the original on 2021-05-07. Retrieved 2021-04-25.
  2. "Pandaga (Overview)". IMDb.
  3. "Pandaga (Banner)". Tollywood Times.com. Archived from the original on 2018-10-12. Retrieved 2021-04-25.
  4. "Pandaga (Direction)". Filmiclub.
  5. "Pandaga (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-12. Retrieved 2021-04-25.
  6. "Pandaga (Preview)". Know Your Films.
  7. "Pandaga (Review)". The Cine Bay. Archived from the original on 2021-05-07. Retrieved 2021-04-25.
  8. "Pandaga (Songs)". Raaga.

ఇతర లంకెలు

[మార్చు]