Jump to content

పాట్నా - గయ ప్యాసింజర్

వికీపీడియా నుండి
Patna - Gaya Passenger
సారాంశం
రైలు వర్గంPassenger
తొలి సేవజూలై 18, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-07-18)
ప్రస్తుతం నడిపేవారుEast Central Railway zone
మార్గం
మొదలుPatna Junction (PNBE)
ఆగే స్టేషనులు23
గమ్యంGaya Junction (GAYA)
ప్రయాణ దూరం92 కి.మీ. (57 మై.)
రైలు నడిచే విధంDaily [a]
రైలు సంఖ్య(లు)53213/53214
సదుపాయాలు
శ్రేణులుGeneral Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుNo
చూడదగ్గ సదుపాయాలుICF Coaches
వినోద సదుపాయాలుNo
బ్యాగేజీ సదుపాయాలుNo
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం30 km/h (19 mph), including halts

పాట్నా - గయ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు పాట్నా జంక్షన్, గయా జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 53213/53214 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది. [1][2][3]

సర్వీస్

[మార్చు]
  • రైలు నం.53213 / పాట్నా - గయ ప్యాసింజర్ 30 కి.మీ./గం. యొక్క సగటు వేగంతో 92 కిలోమీటర్ల దూరాన్ని, 3 గం. 5 ని.లలో చేరుకుంటుంది.
  • రైలు నం.53214 / గయ - పాట్నా ప్యాసింజర్ 29 కి.మీ./గం. యొక్క సగటు వేగంతో 92 కిలోమీటర్ల దూరాన్ని, 3 గం. 10 ని.లలో చేరుకుంటుంది.

మార్గం, హల్ట్స్

[మార్చు]

రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

కోచ్ మిశ్రమం

[మార్చు]

రైలు ప్రామాణిక ఐసిఎఫ్ రేకులు కలిగి ఉంది, 110 కిమీ/గం. గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో 14 కోచ్లు ఉన్నాయి:

  • 12 జనరల్
  • 2 సీటింగ్ కం లగేజ్ రేక్

ట్రాక్షన్

[మార్చు]

ఈ రెండు రైళ్లను పాట్నా నుంచి గయకు, గయ నుండి పాట్నా వరకు ముఘల్ సారాయ్ లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుఎఎం ఎలెక్ట్రిక్ లోకోమోటివ్‌ల ద్వారా నడపబడుతున్నాయి.

రేక్ షేరింగ్

[మార్చు]

ఈ క్రింద రైళ్లు దాని రేక్ పంచుకుంటాయి

  • 13249/13250 పాట్నా - భబువా రోడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  • 13243/13244 పాట్నా - భబువా రోడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (గయా ద్వారా)
  • 53211/53212 పాట్నా - ససారం ప్యాసింజర్

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • పాట్నా జంక్షన్ రైల్వే స్టేషను
  • భబువా రోడ్ రైల్వే స్టేషను
  • పాట్నా - భబువా రోడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (గయా ద్వారా)
  • పాట్నా - భబువా రోడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  • పాట్నా - ససారం ప్యాసింజర్

నోట్స్

[మార్చు]
  1. Runs seven days in a week for every direction.

మూలాలు

[మార్చు]
  1. "Contradictory reports on derailment of Patna-Bhabua Express". Archived from the original on 2018-09-09. Retrieved 2018-05-20.
  2. "List of Rescheduled/Delayed/Late Trains 17th January 2014 s". Archived from the original on 2015-03-17. Retrieved 2018-05-20.
  3. "Rescheduled trains today". Archived from the original on 2015-03-17. Retrieved 2018-05-20.

బయటి లింకులు

[మార్చు]