పాతూరు (భీమడోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?పాతూరు
ఆంధ్రప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
మండలం భీమడోలు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా
తాలూకాలు సూరప్పగూడెం
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 534425
• +08829


ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలానికి చెందిన గ్రామం.[1].ఇది భీమడోలు గ్రామానికి మూడు కి.మీ దూరములో జాతీయ రహదారి 5 ప్రక్కన ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

సూరప్పగూడెం,భీమడోలు,గుండుగొలను

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

రొడు (NH5), రైలు (భీమడోలు 5KM )

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

ఇది ఉంగుటురు నియోజకవర్గం కిందకి వచ్చు గ్రామం . 1)MLA : గన్ని ఆంజనెయులు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

1)దెవమ్మ తల్లి గుడి 2)గంగనమ్మ తల్లి గుడి 3)రామలయం 4)సాయి బాబా గుడి 5)వెంకటెశ్వర స్వామి గుడి 6)వినయక స్వామి గుడి

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వ్యవసాయము (వరి సాగు)

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయము (వరి సాగు)

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

దెవి వర ప్రసాద్ వెజ్జు

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-09. Cite web requires |website= (help)