కె. గంగవరం మండలం
స్వరూపం
(పామర్రు మండలం (తూర్పు గోదావరి) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°44′02″N 82°02′49″E / 16.734°N 82.047°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | గంగవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 117 కి.మీ2 (45 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 63,013 |
• జనసాంద్రత | 540/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 979 |
కె. గంగవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం..OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 63,013 - పురుషులు 31,835 - స్త్రీలు 31,178
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంజూరు
- అద్దంపల్లి
- కుడుపూరు
- కుందూరు
- కూళ్ళ
- కోట
- కోటిపల్లి
- గంగవరం
- గుడిగల్ల భాగ
- గుడిగల్ల రాల్లగుంట
- తామరపల్లి
- దంగేరు
- పానింగపల్లి
- పామర్రు
- పేకేరు
- బాలాంతరం
- భట్ల పాలిక
- మసకపల్లి
- యెండగండి
- యెర్ర పోతవరం
- విలాస గంగవరం
- శివల
- సత్యవాడ
- సుందరపల్లి
అద్బుతమైన ఘట్టం
[మార్చు]మండలం మొట్టమొదటిగా సుందరపల్లి గ్రామంలో 1955 లో నిర్మించబడ్డ మొదటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆ గ్రామానికి గర్వకారణం, 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఉన్నందున చుట్టుపక్కల గ్రామాలు నుంచి ఊడిమూడి, మల్లవరం, కొత్తకోట మొదలగు గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు ఆదారపడి చదువుకుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015