పెంజెండ్ర
పెంజెండ్ర | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గుడ్లవల్లేరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,637 |
- పురుషులు | 799 |
- స్త్రీలు | 838 |
- గృహాల సంఖ్య | 489 |
పిన్ కోడ్ | 521356 |
ఎస్.టి.డి కోడ్ |
'పెంజేండ్ర (పెంజండ్ర), కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 356., ఎస్.టి.డి.కోడ్ = 08674.
గ్రామచరిత్ర[మార్చు]
పెంజెండ్ర పూర్వం జమీగ్రామంగా ఉండేది.[1]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం
సమీప మండలాలు[మార్చు]
పెదపారుపూడి, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 47 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పెంజెండ్ర.
అరవింద ప్రాథమికోన్నత పాఠశాల, పెంజెండ్ర.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013, జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి పద్మజ సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]
polukonda veera koteswarao, polukonda venkatrao,
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1900.[3] ఇందులో పురుషుల సంఖ్య 932, స్త్రీల సంఖ్య 968, గ్రామంలో నివాస గృహాలు 524 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 1,637 - పురుషుల సంఖ్య 799 - స్త్రీల సంఖ్య 838 - గృహాల సంఖ్య 489
మూలాలు[మార్చు]
- ↑ అడవి, సాంబశివరావు పంతులు (1913). అంగలూరు గ్రామ భూగోళము (PDF) (1 ed.). దుగ్గిరాల: తిపిర్నేని రం.రామయ్య. p. 1. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 11 April 2015. Check date values in:
|archive-date=
(help) - ↑ "పెంజెండ్ర". Retrieved 2 July 2016.[permanent dead link]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, ఆగస్టు-25; 1వపేజీ.