పెదకర అగ్రహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదకర అగ్రహారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి శొంఠి కళ్యాణి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 2,347
 - స్త్రీలు 2,342
 - గృహాల సంఖ్య 1,410
పిన్ కోడ్ : 521256
ఎస్.టి.డి కోడ్ 08672

పెదకర అగ్రహారం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామము.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పెదకర అగ్రహారం అన్న గ్రామనామం పెదకర అన్న పూర్వనామం, అగ్రహారం అన్న ఉత్తరనామాల కలయికతో ఏర్పడింది. వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 76 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండలం ప్రాథమిక పాఠశాల

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో, కరగ్రహారం గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి శొంఠి కళ్యాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

  1. పురాతన శివాలయం.
  2. శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ:- ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం 2013, డిసెంబరు 11న నిర్వహించారు. [3]
  3. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాలు 31-1-2014 నుండి 14-2-2014 వరకూ జరుగును. ఈ ఆలయంలో స్వామివారి 42వ వార్షిక మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-9వ తేదీ మంగళవారం నుండి 22వ తేదీ సోమవారం (మాఘపౌర్ణమి) వరకు నిర్వహించెదరు. [4]&[7]
  4. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారు రామునికి కుడి ప్రక్క ఉండటం ప్రత్యేకత.
  5. ఫరీద్ బాబా దర్గా:- బాబా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసించెదరు. దేశం నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు నిర్వహించెదరు. [6]

పెదకర అగ్రహారం మచిలీపట్నంలో తప్పకుండా చూడదగిన ప్రదేశం.

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,689 - పురుషుల సంఖ్య 2,347 - స్త్రీల సంఖ్య 2,342 - గృహాల సంఖ్య 1,410

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4708.[2] ఇందులో పురుషుల సంఖ్య 2396, స్త్రీల సంఖ్య 2312, గ్రామంలో నివాస గృహాలు 1200 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-12; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, జనవరి-30; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015, సెప్టెంబరు-9; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015, సెప్టెంబరు-30; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-9; 4వపేజీ.