పోలవరం (గూడూరు)
పోలవరం (గూడూరు) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,345 |
- పురుషులు | 1,677 |
- స్త్రీలు | 1,668 |
- గృహాల సంఖ్య | 1,022 |
పిన్ కోడ్ | 521162 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
పోలవరం, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 162., ఎస్.టి.డి.కోడ్ = 08672.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన
సమీప మండలాలు[మార్చు]
మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 63 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో శ్రీలక్ష్మి అను ఉపాధ్యాయిని పనిచేస్తున్నారు. వీరు ఇటీవల గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరులో నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రదర్శన మేళాలో ద్వితీయ బహుమతి సాధించి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సంపాదించారు. జిల్లా నలుమూలలనుండి 14 ప్రదర్శనలు రాగా, అందులో 9 ప్రదర్శనలు గూడూరు మండలం నుండి ఉండటం విశేషం. [2]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
శ్రీ పిచ్చుక ముక్కంటి ఈశ్వరుడు[మార్చు]
ప్రపంచంలో ప్రత్యేకస్థానం పొంది, వేలాదిమందికి జీవనోపాధి కల్పించుచూ, కనుమరుగైపోతున్న కలంకారీ పరిశ్రమకు ఊపిరులూదినది వీరి కుటుంబమే. నాణ్యతకు ప్రధాన్యం ఇచ్చుచూ దశాబ్దాల తరబడి విలువైన కలంకారీ వస్త్రాలను వీరు ప్రపంచానికి అందించుచున్నారు. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న వీరిని వెతుక్కుంటూ వచ్చి, పలు పురస్కారాలు వరించినవి. [3]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3613.[2] ఇందులో పురుషుల సంఖ్య 1815, స్త్రీల సంఖ్య 1798, గ్రామంలో నివాస గృహాలు 967 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 3,345 - పురుషుల సంఖ్య 1,677 - స్త్రీల సంఖ్య 1,668 - గృహాల సంఖ్య 1,022
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Polavaram". Retrieved 29 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.
[2] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-17; 10వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మార్చి-26; 2వపేజీ.