ఆకులమన్నాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకులమన్నాడు
—  రెవిన్యూ గ్రామం  —
ఆకులమన్నాడు is located in Andhra Pradesh
ఆకులమన్నాడు
ఆకులమన్నాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°14′32″N 81°06′27″E / 16.242245°N 81.107551°E / 16.242245; 81.107551
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,492
 - పురుషులు 2,836
 - స్త్రీలు 2,656
 - గృహాల సంఖ్య 1,542
పిన్ కోడ్ : 521366
ఎస్.టి.డి కోడ్ 08672

ఆకులమన్నాడు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కోకనారాయణపాలెం, కంకతావ, అరిసెపల్లి, బొర్రపోతులపాలెం, నడుపూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, ఘంటసాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఆకుల మన్నాడులోని పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మిస్తున్నారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఆకుల మన్నాడు.


గ్రామంలోని వైద్య సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి.ఏ.సి.ఎస్)[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగు నీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ కోదండ రామాలయం[మార్చు]

పురాతనమైన ఈ ఆలయం శిధిలావస్థకు చేరడంతో, నూతన ఆలయం నిర్మించుచున్నారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5579.[2] ఇందులో పురుషుల సంఖ్య 2778, స్త్రీల సంఖ్య 2801, గ్రామంలో నివాసగృహాలు 1459 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 892 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 5,492 - పురుషుల సంఖ్య 2,836 - స్త్రీల సంఖ్య 2,656 - గృహాల సంఖ్య 1,542

మూలాలు[మార్చు]

  1. "ఆకులమన్నాడు". Retrieved 29 June 2016.[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-3; 5వపేజీ.