మల్లవోలు (గూడూరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లవోలు (గూడూరు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,886
 - పురుషులు 3,455
 - స్త్రీలు 3,431
 - గృహాల సంఖ్య 2,105
పిన్ కోడ్ 521162
ఎస్.టి.డి కోడ్ 08672
మల్లవోలు గ్రామ కూడలి

మల్లవోలు కృష్ణా జిల్లా గూడూరు మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 162., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 67 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో ఏర్పాటుచేసిన మందిరంలో, 2017,మార్చి-5న చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ చక్కా భాస్కరావు దంపతులు, ఈ విగ్రహ దాతలు. [9]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

ఈ గ్రామంలోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో చదువుచున్న 8 మంది విద్యార్థులు, జాతీయస్థాయి ఉపకారవేతనాలకు అర్హత సాధించి గ్రామానికి పేరు తెచ్చారు. [3]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి పర్ణం అరుణశ్రీ, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ రాధా సమేత వేణుగోపాలస్వామి ఆలయం:- మల్లవోలు గ్రామంలోని గాంధీబొమ్మ కూడలిలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు గ్రామస్తులేగాక, పరిసర గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. [2]
  2. శివాలయం.
  3. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [4]
  4. శ్రీ రామాలయం:- స్థానిక యాదవుల బజారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,నవంబర్-2వ తేదీ సోమవారంనాడు, పట ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. [6]
  5. శ్రీ అభినవగణపతిస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నాల్గవ వార్షికోత్సవాన్ని, 2016,జనవరి-2వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]
  6. శ్రీ గణపతిస్వామివారి ఆలయం:- మల్లవోలు గ్రామ పరిధిలోని ముత్రాసిపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధపొర్ణమినాడు, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం నయనానందకరంగా నిర్వహించారు. దీనితో, గ్రామస్థులతోపాటు తరలి వచ్చిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ఈ గ్రామం నుండియే గాక చుట్టు ప్రక్కల గ్రామాలనుండి గూడా, అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [8]
  7. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7279.[2] ఇందులో పురుషుల సంఖ్య 3625, స్త్రీల సంఖ్య 3654, గ్రామంలో నివాస గృహాలు 1833 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 6,886 - పురుషుల సంఖ్య 3,455 - స్త్రీల సంఖ్య 3,431 - గృహాల సంఖ్య 2,105

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Mallavolu". Archived from the original on 10 జూలై 2016. Retrieved 29 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా, 2013,డిసెంబరు 15; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-12; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,మే నెల-17వతేదీ; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-16; 12వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,నవంబర్-3; 4వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2016,జనవరి-3; 5వపేజీ. [8] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-23; 4వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-6; 4వపేజీ.

చిత్రమాలిక[మార్చు]