ఆకుమర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకుమర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 635
 - పురుషుల సంఖ్య 307
 - స్త్రీల సంఖ్య 328
 - గృహాల సంఖ్య 190
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

ఆకుమర్రు, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 149.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

రోష్నీ జూనియర్ కాలేజి, మండలం పరషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఆకుమర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 722.[2] ఇందులో పురుషుల సంఖ్య 342, స్త్రీల సంఖ్య 380, గ్రామంలో నివాసగృహాలు 195 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 163 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 63 - పురుషుల సంఖ్య 307 - స్త్రీల సంఖ్య 328 - గృహాల సంఖ్య 190

మూలాలు[మార్చు]

  1. "ఆకుమర్రు". Retrieved 29 June 2016.
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


"https://te.wikipedia.org/w/index.php?title=ఆకుమర్రు&oldid=2559936" నుండి వెలికితీశారు