రాయవరం (గూడూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయవరం (గూడూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521162
ఎస్.టి.డి కోడ్ 08672

రాయవరం, కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 63 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి తమ్మిశెట్టి వరలక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శివాలయం[మార్చు]

స్థానికంగా ఉన్న పురాతన శివాలయం శిథిలమవడంతో, దాని స్థానంలో, గ్రామస్థుల, దాతల సహకారంతో, కొత్త ఆలయం నిర్మించుచున్నారు. [1]

శ్రీ రామాలయం[మార్చు]

పునర్నిర్మింఛిన ఈ ఆలయంలో, 15,మార్చ్-29వ తేదీ ఆదివారం నాడు, వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

శ్రీ పెద్దిరాజులస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, 2015,మేనెల-11వ తేదీ సోమవారంనాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ కోలపల్లి, పున్నయ్య, శ్రీమతి పద్మావతి ల ఙాపకార్ధం, వారి కుమారులు శ్రీ ప్రభాకరరావు, రవికుమార్, రంగారావు, చంద్రశేఖర్, మారుతీరావులు, పది లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

రాయవరం గ్రామంలో 2014,నవంబరు-9 నుండి నారగం కోటేశ్వరరావు మెమోరియల్ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు నిర్వహించెదరు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) -మొత్తం 2937 -పురుష్జులు 1487 -స్త్రీలు 1450 -గృహాలు 783 -హెక్టార్లు 475

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-27; 9వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-9; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-29; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,మే-12; 4వపేజీ.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Rayavaram". Retrieved 29 June 2016. External link in |title= (help)