రామానుజ వార్తలపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామానుజ వార్తలపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 787
 - పురుషులు 389
 - స్త్రీలు 398
 - గృహాల సంఖ్య 241
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

రామానుజ వార్తలపల్లి (ఆర్.వి.పల్లి), కృష్ణా జిల్లా, గూడూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భొగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె. పెడన

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్తు హైస్కూల్, ముక్కొల్లు, కొత్తపేట

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

రక్షిత మంచినీటి పథకం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-22వ రేదీ, మాఘశుద్ధపొర్ణమినాడు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ఈ గ్రామం నుండియేగాక చుట్టు ప్రక్కల గ్రామాలనుండి గూడా, అధికసంఖ్యలో విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 24వ తేదీ బుధవారం నుండి 28వ తేదీ తేదీ ఆదివారం వరకు, జాతర మహోత్సవాలు నిర్వహించి, ఆదివారంనాడు మొక్కుబడుల కార్యక్రమం నిర్వహించెదరు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 787 - పురుషుల సంఖ్య 389 - స్త్రీల సంఖ్య 398 - గృహాల సంఖ్య 241
జనాభా (20010 -మొత్తం 840 -పురుషులు 412 -స్త్రీలు 428 -గృహాలు 232 -హెక్టార్లు 273

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Guduru/Ramanujavartharlpalli". Retrieved 29 June 2016. External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-23; 4వపేజీ.